మంచుపల్లకి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మంచుపల్లకి
Vamsi novel-manchu pallaki.jpg
మంచుపల్లకి నవల ముఖచిత్రము
కృతికర్త: వంశీ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: నవభారత్ బుక్ హౌస్, కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ
విడుదల: నవంబర్ 1975


ప్రఖ్యాత తెలుగు సినీ దర్శకుడు వంశీ రచించిన నవల ఈ మంచుపల్లకి. ఇది తరువాత సినిమాగా నిర్మించబడింది.

ఇతర విశేషాలు[మార్చు]

  • ఈ నవల నవభారత్ వారి "నవలా ప్రియదర్శని" నవలా పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకొన్నది.