మంజు సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజు సింగ్

మంజు సింగ్ (జననం 1948) భారతీయ సినిమా నటి, నిర్మాత. ఈమె అనేక టి.వి సీరియళ్ళకు నిర్మాతగా యున్నారు. ఆమె దూరదర్శన్ చానల్ లోని "షో థీమ్"తో తన కెరీర్ ప్రారంభించారు. ఈమె స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పై "ఔర్ ఏక్ కహానీ" అనే సీరియల్ ను నిర్మించారు. అది ఏడు హీరోహోండా అవార్డులను 2006 లో పొందారు[1][2].

ఆమె దూరదర్శన్ లో బాలల కొరకు ప్రముఖ షో "ఖేల్ ఖిలోనె"ను నిర్వహిస్తునారు..[3][4]

As an actress she probably best known for her role as the sister of Amol Palekar's character in the superhit film Gol Maal. She has recently appeared as Harman Baweja's mother in What's Your Raashee?.

టెలివిజన్ సీరియల్స్

[మార్చు]
  • Show Theme - Producer
  • Ek Kahani - Producer
  • Aur Ek Kahani - Producer
  • Khel Khilone
  • Swaraj [5] - Producer
  • Janam Samjha Karo (starring Smriti Irani) [6] - Producer

మరణం

[మార్చు]

మంజూ సింగ్‌ 2022 ఏప్రిల్ 15న ముంబైలోని ఆమె నివాసంలో గుండెపోటుతో మరణించింది.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "Production Houses: Big is better". Screen. 2001-10-07. Archived from the original on 2010-10-06. Retrieved 2014-03-10.
  2. "THE LONG RUN". Screen. Oct 16, 2009. Archived from the original on 2010-10-23. Retrieved 2014-03-10.
  3. "Worldkids' International Film Festival 07' in Mumbai". Screen. October 19, 2007.[permanent dead link]
  4. "Between sun and shade: With a weeklong international children's film festival starting in New Delhi." The Hindu. Jul 25, 2008. Archived from the original on 2011-06-06. Retrieved 2014-03-10.
  5. "'Mumbai language is complete bhelpuri'". Rediff.com Movies. October 11, 2006.
  6. "Playing Tulsi and Sita with elan". The Tribune. March 10, 2002.
  7. Namasthe Telangana (17 April 2022). "బాలీవుడ్‌ నటి మంజూ సింగ్‌ కన్నుమూత". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  8. India Today (16 April 2022). "Gol Maal actress Manju Singh passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.

ఇతర లింకులు

[మార్చు]


మూస:India-actor-stub