మంజేశ్వర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మంజేశ్వర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | కాసర్‌గోడ్ |
మంజేశ్వర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాసర్‌గోడ్ జిల్లా, కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | ఎన్మకజే | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 2 | కుంబ్లా | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 3 | మంగళ్‌పాడి | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 4 | మంజేశ్వర్ | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 5 | మీంజ | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 6 | పైవాలికే | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 7 | పుతిగె | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
| 8 | వోర్కాడి | గ్రామ పంచాయితీ | మంజేశ్వరం |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1957 | 1వ | ఎం. ఉమేష్ రావు | Ind. | 1957 – 1960 | |
| 1960 | 2వ | కల్లిగే మహాబల భండారీ | 1960 – 1965 | ||
| 1967 | 3వ | 1967 – 1970 | |||
| 1970 | 4వ | ఎం. రామప్ప | సి.పి.ఐ | 1970 – 1977 | |
| 1977 | 5వ | 1977 – 1980 | |||
| 1980 | 6వ | ఎ. సుబ్బారావు | 1980 – 1982 | ||
| 1982 | 7వ | 1982 – 1987 | |||
| 1987 | 8వ | చెర్కలం అబ్దుల్లా | ఐయూఎంఎల్ | 1987 – 1991 | |
| 1991 | 9వ | 1991 - 1996 | |||
| 1996 | 10వ | 1996 - 2001 | |||
| 2001 | 11వ | 2001 - 2006 | |||
| 2006 | 12వ | CH కున్హంబు | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
| 2011 | 13వ | పిబి అబ్దుల్ రజాక్ | ఐయూఎంఎల్ | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | 2016 - 2018 | |||
| 2019* | MC కమరుద్దీన్ | 2019 - 2021 | |||
| 2021[2] | 15వ | AKM అష్రఫ్ | |||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.