మండ్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mandla జిల్లా
मंडला जिला
Madhya Pradesh జిల్లాలు
Madhya Pradesh రాష్ట్రంలో Mandla యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Mandla యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Madhya Pradesh
డివిజన్ Jabalpur
ముఖ్యపట్టణం Mandla
తాలూకాలు 4
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Mandla
 • శాసనసభ నియోజకవర్గాలు 12
విస్తీర్ణం
 • మొత్తం 8
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 120
జనగణాంకాలు
 • అక్షరాస్యత 68.28 per cent
 • లింగ నిష్పత్తి 1005
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో మండ్ల జిల్లా (హిందీ:) ఒకటి. మండ్ల పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 8771 చ.కి.మీ.2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 779,414. జిల్లాలో 4 తాలూకాలు, 1214 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని అధికభాగం నర్మదానది ముఖద్వారంలో ఉంది. జిల్లా మహాకోసల భూభాగంలో ఉంది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మండ్ల జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,053,522,[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 432వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 182 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.81%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1005:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.28%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

జిల్లాలో ఆస్ట్రోయాసిసియాటిక్ భాష అయిన అగారియా, గోండి భాషలు 72,000 మంది ప్రజలలో వాడుకగా ఉన్నాయి.[5] హిందీ భాషతో పోలికలున్న బఘెలీ భాషను కూడా జిల్లాలో వాడుకలో ఉంది.[6][7] అలగే బగేల్‌ఖండి భాష 78,00,000 మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. [6] ద్రావిడ భాష అయిన బరియా భాష 2,00,000 మండి బరియా ప్రజలలో వాడుకలో ఉంది. గిరిజన తెగలకు చెందిన బడియా ప్రజలు ఈ భాషను దేవనాగరి లిపిలో వ్రాస్తుంటారు.[8]

పర్యావరణం[మార్చు]

జిల్లాలో అత్యధికంగా అరణ్యప్రాంతం ఉంది. జిల్లాలో కంహా నేషనల్ పార్క్ మరియు ప్రాజెక్ట్ టైగర్ అభయారణ్యం ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న నేషనల్ పార్కుగా దీనికి గుర్తింపు ఉంది. గుడ్ ఇఫ్రాస్టక్చర్ మరియు నిర్వహణకు ఈ పార్క్ పలు జాతీయ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పులుల అభయారణ్యం కంహా మరియు సప్తపురా అరణ్య ప్రాంతం ఒకప్పుడు ఏనుగులు మరియు సింహాల రాజ్యంగా ఉండేది.[9]

మండ్ల అరణ్యాలలో ఔషధ మొక్కలు కూడా అధికంగా ఉన్నాయి. ఘుఘ్రి బ్లాకులో ఉన్న ఆయుర్వేద వైద్యులు మరియు గ్రామవాసులు అటవీప్రాంతంలోని ఔషధాలను వాడుతుంటారు. [10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.  line feed character in |quote= at position 7 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567  line feed character in |quote= at position 13 (help)
  5. M. Paul Lewis, ed. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  6. 6.0 6.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  7. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  8. M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  9. http://www.banglalive.com/News/SpecialNewsDetail/5966
  10. Smita S. Dikshit and C. P. Kala. Traditional Utilization and Harvesting of Medicinal Plants in Mandla District of Madhya Pradesh. Applied Ecology and Environmental Sciences, 2014, Vol. 2, No. 2, 48-53</ http://pubs.sciepub.com/aees/2/2/2/index.html.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మండ్ల&oldid=2000584" నుండి వెలికితీశారు