మంత్రిపాలెం(పరవాడ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంత్రిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం పరవాడ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 531021
ఎస్.టి.డి కోడ్

మంత్రిపాలెం, విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ గ్రామం పరవాడకు 9 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో, సబ్బవరానికి 13 కిలోమీటర్ల దూరంలో, గాజువాకకి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో రామాలయము, శివాలయములు ఉన్నాయి.ఈ గ్రామం జాతీయ రహదారి(లంకెలపాలెం)NH-5)కి 1.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. MCA, MBA (National Institute of Science & Technology)కళాశాల ఉంది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-12.