మంథర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కైకేయికి దుర్భోధ చేస్తున్న మంథర

మంథర రామాయణంలో దశరథుని భార్య అయిన కైకేయి యొక్క ఆస్థాన దాసి. శ్రీరాముని పట్టాభిషేకము జరుగబోతున్న వార్త విని పట్టణమంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈమె కైకేయి మనసు విరిచి దశరథుడు కైకేయికి ఇచ్చిన వరములను జ్ఞాపకము చేసి రాముని వనవాసానికి పంపడానికి ప్రధాన కారణంగా చరిత్రలో నిలిచిపోయింది.

మూలాలు[మార్చు]

  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ:301.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మంథర&oldid=2182791" నుండి వెలికితీశారు