మంద్సౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mandsaur జిల్లా

मंदसौर जिला
Madhya Pradesh లో Mandsaur జిల్లా స్థానము
Madhya Pradesh లో Mandsaur జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముUjjain
ముఖ్య పట్టణంMandsaur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుMandsaur
విస్తీర్ణం
 • మొత్తం9 కి.మీ2 (3,780 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం13,39,832
 • సాంద్రత140/కి.మీ2 (350/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత71.78 per cent[1]
 • లింగ నిష్పత్తి966
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో మంద్సౌర్ జిల్లా (హిందీ:) ఒకటి. మంద్సౌర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

జిల్లాకేంద్రం అయిన మంద్సౌర్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. ఈ పేరుకు మూలం మార్సౌర్. మార్ మరియు సౌర్ (దాసౌర్) అనే రెండు గ్రామాల పేర్లివి. ఈ 2 పట్టణాలు నగరంగా కలిసిపోయాయి. ఈ నగరాన్ని పూర్వం దాష్‌పూర్ అనేవారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 9,791 చ.కి.మీ. జిల్లా మాల్వా డివిషన్లో భాగంగా ఉంది.జిలా తూర్పు సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నీముచ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రట్లం జిల్లా, జిల్లా 230 45' 50"మరియు 250 2' 55", డిగ్రీల ఉత్తర అక్షాంశం 740 42' 30" మరియు 750 50' 20" తూర్పు రేఖాంశంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర మధ్యతరహా జిల్లా అయిన మద్సౌర్ జిల్లా ఉత్తర దక్షిణాలుగా 142 కి.మీ పొడవు మరియు తూర్పు పడమరలుగా 124 కి.మీ వెడల్పు ఉంది.

వాతావరణం[మార్చు]

విషయాలు వివరణలు
వాతావరణం పొడిగా ఉంటుంది
శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి
వేసవి కాలం మార్చి నుండి జూన్
వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్

వర్షపాతం[మార్చు]

విషయాలు వివరణలు
వార్షిక వర్షపాతం 786.6 మి.మీ
1945 జూన్ 29లో 24 గంటలలో వర్షపాతం 323.9 మి.మీ

ఉష్ణోగ్రత[మార్చు]

విషయాలు వివరణలు
గరిష్ఠ ఉష్ణోగ్రత 25.40 డిగ్రీల సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 25.40 డిగ్రీల సెల్షియస్
గరిష్ఠ ఉష్ణం మే మాసం
వాయువులు ధూళితో కూడిన గాలులు
అతి చల్లని మాసం జనవరి మాసం
గరిష్ఠ ఉష్ణం 35 డిగ్రీల సెల్షియస్
కనిష్ఠ ఉష్ణం 30 డిగ్రీల సెల్షియస్

ఆర్ధికం[మార్చు]

ప్రపంచంలో అత్యధిక మొత్తంలో ఓపియం ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఇది ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. జిల్లాలో బలపాల పరిశ్రమ కూడా ప్రధానంగా ఉంది. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో పవనవిద్యుత్తు కూడా ఉత్పత్తి చేయబడుతుంది.

విభాగాలు[మార్చు]

  • జిల్లా 4 ఉపవిభాగాలుగా విబజించబడింది :- మాంద్సౌర్, మళర్గహ్, సితామావు మరియు గరొథ్
  • జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి :- మాంద్సౌర్, మళర్గహ్, గరొథ్, షంగర్హ్, దలౌద, భంపుర, సువస్ర మరియు సితామావు
  • జిల్లా పునర్విభజన తరువాత జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి : మాంద్సౌర్, మళర్గహ్, సితామావు, సువస్, గరొథ్ మరియు బాణ్‌పురా, దలౌడా.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,339,832,[1]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మైనే నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 361 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 242 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.19%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 966: 1000[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.75%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

సంస్కృతి[మార్చు]

మంద్సౌర్ జిల్లా గొప్ప ఆర్కిటెక్చరల్ మరియు చారిత్రక వారసత్వం కలిగి ఉంది. జిల్లాలో షివ్నా తీరంలో పశుపతినాథ ఆలయం ఉంది. ఇలాంటి శివలింగం నేపాల్ దేశంలో మాత్రమే ఉంది.

భాషలు[మార్చు]

జిల్లాలో రాజస్థానీ మరియు హిందీ మిశ్రితమైన మాల్వి భాష వాడుకలో ఉంది.

ప్రముఖులు[మార్చు]

  • మను భండారి (1931) రచయిత. భంపురాలో జన్మించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est. line feed character in |quote= at position 10 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Maine 1,328,361 line feed character in |quote= at position 6 (help)
  4. Manu Bhandari Profile www.abhivyakti-hindi.org.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మంద్సౌర్&oldid=2000620" నుండి వెలికితీశారు