మకరము

వికీపీడియా నుండి
(మకరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మకరము [ makaramu ] makaramu. సంస్కృతం n. An alligator. మొసలి. మకరరాశి The sign of the Zodiac called Capricorn, రాశిభేదము. మకరసంక్రమణము or మకరసంక్రాంతి the passing of the sun into Capricon. This is observed as the Pongul feast. పొంగలి పండుగ. మకరకంఠి makara-kanṭhi. n. A necklace shaped like an alligator. మొసలి మూతులుగల కంఠాభరణము. మకరకుండలము makara-kunḍalamu. n. An earring bearing the figure of a crocodile's head. మొసలిముఖము గల కర్ణభూషణము. మకరతోరణము makara-tōranamu. n. A festoon of cloth shaped like a crocodile, మొసలి మొదలైన రూపములను చిత్రవిచిత్రముగా కుట్టి వీధులలో కట్టే తోరణము. మకరాంకుడు, మకరకేతనుడు or మకరధ్వజుడు makarān-kuḍu. n. An epithet of Manmadha, whose banner is an alligator. మన్మథుడు. మకరాలయము ma-kar-ālayamu. n. The sea. సముద్రము. మకరి makari. n. A crocodile, or alligator. మొసలి. మకరిక or మకరికాపత్రము maka-rika. n. Figures of crocodiles drawn in gold dust on the cheeks or breasts of women, చెక్కిళ్ల మీదను రొమ్ముల మీదను వ్రాసే మొసలి ఆకారము. "మకరీమయరేఖ లురస్థలంబునన్ భావజచిహ్న ముద్రలయిభాసిల." Vij. Vil. xi. 97. మకరివల makari-vala. n. A snare to catch crocodiles.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మకరము&oldid=1078722" నుండి వెలికితీశారు