Jump to content

మఖన్ సింగ్

వికీపీడియా నుండి
మఖన్ సింగ్
Personal information
National teamభారతదేశం భారతదేశం
Born1918
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Eventడిస్కస్ త్రో
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place1951 న్యూ ఢిల్లీడిస్కస్ త్రో

మఖన్ సింగ్ ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల డిస్కస్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం1వడిస్కస్ త్రో39.92
ఛాంపియన్షిప్ రికార్డ్

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Makhan Singh". Athletics Podium. Şevket Furkan. Retrieved 19 January 2026.