మగధీర (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మగధీర
(2009 తెలుగు సినిమా)
TeluguFilm Magadheera 2009.jpg
దర్శకత్వం రాజమౌళి
నిర్మాణం అల్లు అరవింద్
తారాగణం రాం చరణ్ తేజ,
కాజల్ అగర్వాల్,
శ్రీ హరి
సంగీతం ఎం.ఎం. కీరవాణి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
భాష తెలుగు

మగధీర 2009లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని అల్లు అరవింద్, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ తేజ కథానాయకుడిగా నిర్మించారు.

కథ[మార్చు]

ఇది ఒక యాక్షన్ మరియు ప్రేమ కథ. 400 సం.క్రితం గత జన్మలో ప్రేమలో ఓడిపోయిన కాల భైరవ అనే సైనిక శిక్షకుడు (రామ్ చరణ్ తేజ్) మరియు యువరాణి మిత్ర విందా దేవి (కాజల్) మరలా తమ ప్రేమను గెలిపించుకోవడనికి మళ్ళీ పుడతారు. నాలుగు శతాబ్దాల క్రితం ఏమి జరిగింది? మరు జన్మలో వారు ఎలా కలుసుకొన్నారు? వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి?- అనేది చిత్ర కథ.

1609లో, ఒక్క ధీరుడు ఒక్క యువరాణిని ప్రేమించాడు. ఆ యువరాణి, ఆ ధీరుడిని ప్రేమించింది. కానీ, ఒక్కరోజు వాళ్ళిద్దరు చనిపోతారు. వాళ్ళిద్దరు మళ్ళీ జన్మలో పుట్టి 2009లో పెళ్ళి చేసుకుంటారు.

విశేషాలు[మార్చు]

సాంకేతిక నిపుణుల వివరాలు[మార్చు]

 • కథ - వి.విజయేంద్ర ప్రసాద్
 • మాటలు - ఎం.రత్నం
 • పాటలు - భువన చంద్ర, చంద్రబోస్, ఎమ్.ఎమ్.కీరవాణి
 • విజువల్ ఎఫెక్ట్స్ ...
 1. 3D technical director -
 2. visual effects pipeline technical director-Pete Draper
 3. visual effects producer -Kamalakkannan R.C
 4. lighting and texturing -Pari Rajulu
 5. visual effects: technical head - Murali Manohar Reddy
 6. vfx supervisor: Firefly -Sanath
 7. set vfx supervisor: EFX Srirengaraj

ఇతర విశేషాలు[మార్చు]

ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే గుర్రపు స్వారీ,100 మంది యోధులను సంహరించే సన్నివేశం,ఉదయ్ ఘడ్ లోని దృశ్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. షేర్ ఖాన్ గా శ్రీహరి నటన హైలెట్.

అవార్డులు[మార్చు]

 • ఉత్తమ నృత్య దర్శకుడిగా కె.శివశంకర్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కణ్ణన్ లకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు.

మూలాలు[మార్చు]