Jump to content

మచిలీపట్నం ఉత్తర మండలం

వికీపీడియా నుండి

మచిలీపట్నం దక్షిణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం. దీని ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలో ఉంది. ఇది 2023 మే 8న మచిలీపట్నం మండలాన్ని విభజించడం ద్వారా ఏర్పడింది.[1]

నగరపాలకసంస్థ పట్టణ ప్రాంతాలు

[మార్చు]

మచిలీపట్నం నగరపాలకసంస్థలోని 1 వ వార్డు నుండి 19 వ వార్టుల వరకు, 40 వ వార్డు నుండి 50 వ వార్డు వరకు ఈ మండల పరిధిలో చేరినవి. [2]

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పెదపట్నం
  2. కానూరు
  3. తాళ్ళపాలెం
  4. గోకవరం
  5. మంగినపూడి
  6. బుద్దలపాలెం
  7. తవిసిపూడి
  8. కొత్తపూడి
  9. పొట్లపాలెం
  10. బొర్రపోతులపాలెం
  11. పోతేపల్లి
  12. గోపువానిపాలెం
  13. అరిసెపల్లి
  14. హుసైనుపాలెం
  15. కర అగ్రహారం
  16. మాచవరం
  17. చిలకలపూడి

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అరిసెపల్లి 736 2,637 1,329 1,308
2 బొర్రపోతులపాలెం 352 1,304 654 650
3 బుద్దలపాలెం 348 1,364 676 688
4 చిలకలపూడి 188 822 418 404
5 గోకవరం 443 1,681 798 883
6 గోపువానిపాలెం 248 1,056 563 493
7 హుసైనుపాలెం 188 757 370 387
8 కానూరు 544 2,332 1,178 1,154
9 పెదకర అగ్రహారం 1,200 4,708 2,396 2,312
10 కొత్తపూడి 186 711 370 341
11 మాచవరం 226 938 496 442
12 మంగినపూడి 552 2,227 1,117 1,110
13 పెదపట్నం 609 2,489 1,279 1,210
14 పోతేపల్లి 657 2,700 1,355 1,345
15 పొట్లపాలెం 138 542 266 276
16 తాళ్ళపాలెం 1,955 7,876 3,956 3,920
17 తవిసిపూడి 259 953 499 454
మొత్తం 8,829 35,097 17,720 17,377

మూలాలు

[మార్చు]
  1. Government of Andhra Pradesh (2023-05-08). "Revenue Department - Krishna District - Bifurcation of Machilipatnam Mandal into two Mandals i.e., Machilipatnam North Mandal and Machilipatnam South Mandal - Final Notification". Andhra Pradesh Government Orders Issue Register (in ఇంగ్లీష్). Revenue (Lands-IV) Department, G.O.Ms.No.249. Retrieved 2026-03-15.
  2. Government of Andhra Pradesh (2023-05-08). "Revenue Department - Krishna District - Bifurcation of Machilipatnam Mandal into two Mandals i.e., Machilipatnam North Mandal and Machilipatnam South Mandal - Final Notification". Andhra Pradesh Government Orders Issue Register (in ఇంగ్లీష్). Revenue (Lands-IV) Department, G.O.Ms.No.249. Retrieved 2026-03-15.