మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
| లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | పార్టీ | |
|---|---|---|---|---|
| మొదటి | 1952-57 | సనక బుచ్చికోటయ్య | సిపిఐ(ఎం) | |
| రెండవ | 1957-62 | మండలి వెంకట కృష్ణారావు | కాంగ్రెస్ | |
| మూడవ | 1962-67 | ఎమ్.వి.స్వామి | ఇతరులు | |
| నాలుగవ | 1967-71 | వై.అంకినీడు ప్రసాద్ | కాంగ్రెస్ | |
| అయిదవ | 1971-77 | మేడూరి నాగేశ్వరరావు | కాంగ్రెస్ | |
| ఆరవ | 1977-80 | మాగంటి అంకినీడు | కాంగ్రెస్ | |
| ఏడవ | 1980-84 | మాగంటి అంకినీడు | కాంగ్రెస్ | |
| ఎనిమదవ | 1984-89 | కావూరి సాంబశివరావు | కాంగ్రెస్ | |
| తొమ్మిదవ | 1989-91 | కావూరి సాంబశివరావు | కాంగ్రెస్ | |
| పదవ | 1991-96 | కావూరి సాంబశివరావు | కాంగ్రెస్ | |
| పదకొండవ | 1996-98 | కైకాల సత్యనారాయణ | తె.దే.పా | |
| పన్నెండవ | 1998-99 | కావూరి సాంబశివరావు | కాంగ్రెస్ | |
| పదమూడవ | 1999-04 | అంబటి బ్రాహ్మణయ్య | తె.దే.పా | |
| పద్నాలుగవ | 2004-09 | బాడిగ రామకృష్ణ | కాంగ్రెస్ | |
| పదిహేనవ | 2009-14 | కొనకళ్ళ నారాయణరావు | తె.దే.పా | |
| పదహారవ | 2014- | కొనకళ్ళ నారాయణరావు | తె.దే.పా |
2004 ఎన్నికలు
2004 ఎన్నికల ఫలితాలను చేపే చిత్రం
బాడిగ రామకృష్ణ (51.25%)
అంబటి బ్రాహ్మణయ్య (44.59%)
సుబ్రహ్మణ్యేశ్వరరావు (2.45%)
ఇతరులు (1.71%)
| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| భారత జాతీయ కాంగ్రెస్ | బాడిగ రామకృష్ణ | 387,127 | 51.25 | +8.47 | |
| తెలుగుదేశం పార్టీ | అంబటి బ్రాహ్మణయ్య | 336,786 | 44.59 | −9.85 | |
| Independent | సుబ్రహ్మణ్యేశ్వరరావు యెందూరి | 18,477 | 2.45 | ||
| పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | అదపల శివన్నారాయణ | 6,201 | 0.82 | −0.26 | |
| Independent | దొడ్డ కామేశ్వర రావు | 4,297 | 0.57 | ||
| తెలంగాణా రాష్ట్ర సమితి | బి.ఎస్.రావు | 2,426 | 0.32 | ||
| Majority | 50,341 | 6.66 | +18.32 | ||
| టర్నవుట్ | 755,314 | 76.08 | +3.52 | ||
| భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +8.47 | |||
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున భోగాది రమాదేవి పోటీ చేస్తున్నది.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ బాడిగ రామకృష్ణ పోటీలో ఉన్నాడు.[2]
| అభ్యర్థి పేరు | పొందిన ఓట్లు |
|---|---|
| కొనకళ్ళ నారాయణ రావు | 4,09,936 |
| బాడిగ రామకృష్ణ | 3,97,480 |
| చెన్నంశెట్టి రామచంద్రయ్య | 1,86,921 |
| యెండూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు | 12,775 |
| కొప్పుల వెంకటేశ్వర రావు | 12,022 |
| ఇతరులు | 16,050 |
స్థానం అభ్యర్థి పేరు పార్టీ వోట్లు 1 కొనకళ్ళ నారాయణ రావు తెలుగుదేశం పార్టీ 409936 2 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ 397480 3 చెన్నంశెట్టి రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీ 186921 4 యెండూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు (మణి) స్వతంత్రం 12775 5 కొప్పుల వెంకటేశ్వర రావు లోక్సత్తా పార్టీ 12022 6 భోగాది రమాదేవి బీజేపీ 10721 7 చిగురుపాటి రామలింగేశ్వరరా బీఎస్పీ 5844 8 వరలక్ష్మీ కోనేరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 5471 9 జీవీ నాగేశ్వరరావు స్వతంత్రం 2611 10 యార్లగడ్డ రామమోహనరా బీఎస్ఎస్పీ 2124
2014 ఎన్నికలు
| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| తెలుగుదేశం పార్టీ | కొనకళ్ళ నారాయణరావు | 587280 | |||
| యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | కోలుసు పార్థసారథి | 506223 | |||
| భారత జాతీయ కాంగ్రెస్ | శిష్ట్ల రమేష్ | 14,111 | |||
| టర్నవుట్ | 11,32,894 | ||||
| తెలుగుదేశం పార్టీ gain from యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | స్వింగ్ | స్వింగ్ | |||