మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మచిలిపట్నం శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం[1]. మచిలీపట్నం (లోక్‌సభ నియోజకవర్గం) లోని ఏడు అసెంబ్లీ విభాగాలలో ఇది ఒకటి. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో మిగిలిన శాసనసబ నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, పెడనా, అవనిగడ్డ, పామర్రు ఎస్సీ, పెనమలూరు[2]. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని).[3] 25 మార్చి 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 184,506 మంది ఓటర్లు ఉన్నారు.[4]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 194 మచిలీపట్నం GEN పేర్ని వెంకట్రామయ్య M వై.కా.పా కొల్లు రవీంద్ర M తె.దే.పా
2014 194 మచిలీపట్నం GEN కొల్లు రవీంద్ర M తెలుగుదేశం పేర్ని వెంకట్రామయ్య M
2009 194 మచిలీపట్నం GEN పేర్ని వెంకట్రామయ్య M భా.జా.కాం 48580 కొల్లు రవీంద్ర M తె.దే.పా 37181

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 21, 31. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.
  3. "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
  4. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  5. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 21, 31. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.