Jump to content

మజాకా

వికీపీడియా నుండి
మజాకా
దర్శకత్వంత్రినాధరావు నక్కిన
రచనప్రసన్న కుమార్ బెజవాడ
మాటలుప్రసన్న కుమార్ బెజవాడ
నిర్మాతరాజేష్ దండా, ఉమేష్ కే.ఆర్ బన్సాల్
తారాగణం
ఛాయాగ్రహణంనిజార్ షఫీ
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంలియోన్ జేమ్స్
నిర్మాణ
సంస్థలు
  • ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
  • హాస్య మూవీస్
  • జీ స్టూడియోస్
విడుదల తేదీ
2025 ఫిబ్రవరి 26 (2025-02-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

మజాకా 2025లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను జనవరి 12న,[1] ట్రైలర్‌ను ఫిబ్రవరి 23న విడుదల చేసి,[2] సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • సహా నిర్మాత: బాలాజీ గుట్ట
  • స్క్రీన్ ప్లే: సాయి కృష్ణ
  • ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
  • పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
  • ఫైట్స్: పృధ్వీ

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సొమ్మసిల్లి పోతున్నవే[8]"రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడరేవంత్2:54
2."పగిలి పగిలి"కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడమహాలింగం, సాహితి చాగంటి, ప్రభ3:36
3."బేబీ మా[9]"చంద్ర బోస్లియోన్ జేమ్స్3:45
4."బ్యాచిలర్స్"రామజోగయ్య శాస్త్రిధనుంజయ్ సీపాన3:23

మూలాలు

[మార్చు]
  1. "ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా 'మజాకా'.. టీజర్ విడుదల". Mana Telangana. 13 January 2025. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  2. "న‌వ్వులు పూయించేలా సందీప్ కిష‌న్ 'మ‌జాకా' ట్రైల‌ర్". NT News. 23 February 2025. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
  3. "సందీప్‌ కిషన్‌ 30వ సినిమా ఎలా ఉందంటే." Chitrajyothy. 26 February 2025. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
  4. "బాధ్యతగా భావించి చేసిన చిత్రం... మజాకా". Eenadu. 13 January 2025. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  5. "సందీప్ కిషన్ తో రీతూ వర్మ రొమాన్స్-". 26 October 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  6. "అలాంటి నేను ఇక్కడి వరకూ వచ్చా". Eenadu. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  7. "పెళ్లి కూతురైన మన్మథుడు హీరోయిన్‌ అన్షు.. స్పెషల్ లుక్‌తో సూపర్ హైప్‌". NT News. 31 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
  8. "సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నా రాములమ్మ". NT News. 22 February 2025. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
  9. "ఫ్లడ్‌ లైటల్లే వచ్చావే బేబీ నువ్వే." NT News. 11 February 2025. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మజాకా&oldid=4638519" నుండి వెలికితీశారు