మజ్ మూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మజ్ మూన్ ఉర్దూ సాహిత్యములోని గద్యరూపం. తెలుగులో భావం వ్యాసము. ఏదేని ఒక విషయంపై క్లుప్తంగా వ్రాయబడింది. ప్రతి మజ్ మూన్ ఒక మౌజూ (subject, విషయం) ను కలిగి వుంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మజ్_మూన్&oldid=2323914" నుండి వెలికితీశారు