Coordinates: 34°02′19″N 74°44′10″E / 34.0387°N 74.7362°E / 34.0387; 74.7362

మఝోం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మఝోం రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationబుడ్గాం, జమ్మూ కాశ్మీరు
Coordinates34°02′19″N 74°44′10″E / 34.0387°N 74.7362°E / 34.0387; 74.7362
యజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
లైన్లుఉత్తర రైల్వే
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ ఆన్ గ్రౌండ్ స్టేషను
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుMZMA
Fare zoneఉత్తర రైల్వే
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
జమ్మూ-బారాముల్లా రైలు మార్గము
338బారాముల్లా
(ప్రణాళిక) కుప్వారా వైపునకు
330సోపూర్
323హామ్రే
315పట్టన్
307మజ్హోం
292బుడ్గాం
శ్రీనగర్–కార్గిల్–లెహ్ రైలు మార్గము (ప్రణాళిక)
281శ్రీనగర్
275పామ్‌పోర్
జీలం బ్రిడ్జి
269కాకపోరా
259అవంతిపురా
252పాంచ్‌గాం
245బిజ్‌బెహరా
పెహల్గాం వైపునకు (ప్రణాళిక)
238అనంత్‌నాగ్
231సాదురా
226క్వాజీగండ్
218హిల్లార్ షహబాద్
ఫిర్ పంజాల్ రైల్వే టన్నెల్
(11 kilometres (6.8 mi))
208బనిహాల్
చారిల్
రెపోరా
లావోల్
కోహ్లీ
సంగల్దాన్ టన్నెల్
(7 kilometres (4.3 mi))
సంగల్దాన్
బారల్లా
సురుకోట్
బక్కాల్
చీనాబ్ బ్రిడ్జి
సలాల్
అంజి ఖాడ్ బ్రిడ్జి
రియాసీ
78శ్రీ మాతా వైష్ణో దేవీ కాట్రా
53ఉద్దంపూర్
44రాంనగర్
తావి బ్రిడ్జి
22మన్వాల్
14సన్గార్
10బజాల్టా
పూంచ్ వైపునకు (ప్రణాళిక)
0జమ్మూ తావి
జలంధర్–జమ్మూ రైలు మార్గము వైపునకు

మజ్హాం రైల్వే స్టేషను అని కూడా పిలువబడే మఝోం రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు లోని ఉత్తర రైల్వే జోను నందు ఉన్న ఒక స్టేషను. . ఇది గుల్మార్గ్ రోడ్డు లోని శ్రీనగర్‌కు పశ్చిమాన 20 కిలోమీటర్లు (12 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది బుడ్గాం జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ స్టేషను మగమ్ టౌన్ (స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో) ను కలుపుతుంది. ఈ స్టేషను భారతీయ రైల్వేస్ యొక్క ఫిరోజ్‌పూర్ లో ఉంది. సగటు సముద్ర మట్టం నుండి 1,581 మీటర్లు (5,187 అడుగులు) ఎత్తులో ఉంది. [1]

చరిత్ర[మార్చు]

ఈ స్టేషనును జమ్మూ-బారాముల్లా రైలు మార్గము మెగాప్రాజెక్ట్ లోని భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయతో పాటుగా మిగిలిన భారతీయ రైల్వే నెట్వర్క్‌తో అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.

స్టేషను రూపకల్పన[మార్చు]

ఈ మెగా ప్రాజెక్టులో ప్రతి ఇతర స్టేషను మాదిరిగానే, ఈ స్టేషన్లో కూడా కాశ్మీరీ కలప నిర్మాణంతో, రాయల్ కోర్ట్ యొక్క ఉద్దేశించిన వాతావరణంతో ఇది స్టేషను యొక్క స్థానిక పరిసరాలతో పాటుగా పూర్తి చేయడానికి రూపొందించబడింది. బారాముల్లా రైల్వే స్టేషను నందు ఎక్కువగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీల భాషలలో వ్రాయబడి ఉంటుంది.

వివాదం[మార్చు]

ఈ రైల్వే స్టేషనును ఉత్తర రైల్వే రాజ్వాన్షీర్ రైల్వే స్టేషనుగా పెట్టింది, అందువలన స్థానిక జనాభా ద్వారా పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. ఈ వివాదం డిసెంబరు 2009 లో ఒమర్ అబ్దుల్లా జోక్యంతో పరిష్కరించబడింది. ఈ స్టేషనును మజ్హాం రైల్వే స్టేషనుగా మార్చారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

  • బుడ్గాం రైల్వే స్టేషను

మూలాలు[మార్చు]

  1. "Arrivals at MZMA/Mazhom". India Rail Info. Archived from the original on 12 ఫిబ్రవరి 2015. Retrieved 2 February 2015.