మట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మట్టు .... పల్లెల్లో బావుల లోతు కొలవడానికి ఇది కొలమానము. ఒక మట్టు అనగా ఐదు మూరల లోతు. మూడు మట్ల బావి, ఐదు మట్ల బావి ఇలా అంటారు. ఏడు మట్ల బావి అంటే మహా లోతైన బావి అనేవారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మట్టు&oldid=1199317" నుండి వెలికితీశారు