మడగాస్కర్ (సినిమా)
స్వరూపం
మడగాస్కర్ | |
---|---|
దస్త్రం:Madagascar Theatrical Poster.jpg చలనచిత్ర గోడపత్రిక | |
దర్శకత్వం | |
రచన |
|
నిర్మాత | మిరెయిల్ సోరియా |
తారాగణం | |
కూర్పు | హెచ్. లీ పీటర్సన్ |
సంగీతం | హన్స్ జిమ్మెర్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | డ్రీమ్‌వర్క్స్ పిక్చర్స్[1] |
విడుదల తేదీ | May 27, 2005 |
సినిమా నిడివి | 86 నిమిషాలు |
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
భాష | ఆంగ్ల |
బడ్జెట్ | $75 మిలియన్[2] |
బాక్సాఫీసు | $556.6 మిలియన్[2] |
మడగాస్కర్ (English: Madagascar) 2005 సంవత్సరంలో విడుదల అయిన కంప్యూటర్ యానిమేషన్ చలనచిత్రం. ఇందులో బెన్ స్టిల్లర్, క్రిస్ రాక్, డేవిడ్ స్క్విమ్మర్, జాడా పింకెట్ స్మిత్ ముఖ్యపాత్రల్లో నటించారు.
తారాగణం
[మార్చు]- అలెక్స్ గా బెన్ స్టిల్లర్
- మార్టీ గా క్రిస్ రాక్
- మెల్మాన్ గా డేవిడ్ స్క్విమ్మర్
- గ్లోరియా గా జాడా పింకెట్ స్మిత్
- కింగ్ జూలియన్ గా సాచా బారన్ కోహెన్
- మారిస్ గా సెడ్రిక్ ది ఎంటర్టైనర్
- మోర్ట్ గా ఆండీ రిక్టర్
- స్కిప్పర్ గా టామ్ మెక్‌గ్రాత్
- కోవాల్స్కీ గా క్రిస్ మిల్లర్
- రికో గా జెఫ్రీ కాట్జెన్బర్గ్
- ప్రైవేట్ గా క్రిస్టోఫర్ నైట్స్
- మాసన్ గా కాన్రాడ్ వెర్నాన్
- నానా గా ఎలిసా గాబ్రియెల్లి
మూలాలు
[మార్చు]- ↑ "Madagascar". Box Office Mojo. IMDbPro. Retrieved January 13, 2025.
- ↑ 2.0 2.1 "Madagascar (2005) - Financial Information". The Numbers. Archived from the original on November 5, 2021. Retrieved November 4, 2021.