మడోనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడోనా
A closeup photo of Madonna with shoulder-length wavy blonde hair, wearing a colorful, low-cut blouse, holding a microphone to her mouth with her right hand.
జననంమడోనా[1]
(1958-08-16) 1958 ఆగస్టు 16 (వయస్సు: 61  సంవత్సరాలు)
అమెరికా
నివాసంసింట్రా ,లిస్బన్ , పోర్చుగల్.[2]
ఇతర పేర్లుమాడీ, లిటిల్ నోనీ, ఈస్తార్, మాడ్గే[3]
వృత్తిసింగర్, పాటల రచయిత, నటి, రచయిత.
క్రియాశీలక సంవత్సరాలు1979–ప్రస్తుతం
స్వస్థలంఅమెరికా
అసలు సంపదU.S. $590–$800 మిలియన్
జీవిత భాగస్వామి
భాగస్వామిCarlos Leon (1995–1997)
పిల్లలు6

మడోనా (జ. 1958, ఆగస్టు 16) ఒక అమెరికన్ గాయని, గేయ రచయిత, నటి, వ్యాపారవేత్త. 1980 నుంచీ ఈమెను పాప్ సంగీతానికి రాణిగా వ్యవరిస్తూ ఉన్నారు.

జననం, వ్యక్తిగత జీవితం[మార్చు]

అమెరికా 1958-ఆగస్టు-16న జన్మించింది. రెండు సార్లు విడాకులు తీసుకుంది. ఆరుగురు పిల్లలు ఇందులో నలుగురిని దత్తత తీసుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. George J. Leonard; Pellegrino D'Acierno (1998). The Italian American Heritage: A Companion to Literature and Arts. Taylor & Francis. p. 492. ISBN 978-0-8153-0380-0.
  2. "Where does Madonna live? Pics of her Palace + more!". Backstage with Velvet Ropes (ఆంగ్లం లో). 2017-11-16. Retrieved 2019-06-17.
  3. "Libraries Australia Authorities – Madonna". National Library of Australia. Retrieved June 29, 2016. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మడోనా&oldid=2689845" నుండి వెలికితీశారు