మణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మణి [ maṇi ] maṇi. సంస్కృతం n. A gem, a precious stone. పచ్చరాయిలోనగునది. A pearl, ముత్తెములోనగునది.

 • In compounds this denotes Unrivalled excellence, as నాయికామణి a woman who is a gem of her sex. విప్రమణి the noblest of Brahmins. సుందరీమణి the loveliest of women. అంగనామణులు lovely women. దినమణి the gem of day, i.e., the sun. నవమణులు nine precious stones, viz. గోమేధికము Onyx, నీలము Sapphire, పగడము Coral, పుర్యరాగము Topaz, మరకతము Emerald, మాణిక్యము Ruby, Carbuncle; ముత్యము Pearl, వైడూర్యము Cat's eye. lapis lazuli; వజ్రము Diamond. మణులు చెక్కిన సంకెళ్లు jewelled fetters, i.e., disguised difficulties.
 • మణికంఠము maṇi-kanṭhamu. n. The Indian Roller, Corracia indica, చాషము, పాలపిట్ట;
 • మణికట్టు or మణిబంధము maṇi-kaṭtu. తెలుగు n. The wrist; మణికట్లను తెగగొట్టు to cut off the hands.
 • మణికారుడు maṇi-kāruḍu. n. A jeweller. A lapidary, or worker in precious stones. రత్నములు సానబట్టువాడు-కంసాలి.
 • మణిపట్టు maṇi-paṭṭu. n. A sort of flowered silk. ఒక విధమైన పట్టు.
 • మణిప్రవాళము maṇi-pravāḷamu. n. A doggerel verse: or a mixed language, part Sanscrit, part Telugu or Tamil, రెండు భాషలు కలిసిన.
 • ముణిభతు maṇi-phittu. n. A diamond. Lit. "the ruby cutter." కలిసిన కవిత్వము.
 • మణిమాల, మణిమాలిక or మణిబిందుమాలికా maṇi-māla. n. An impression left by a bite. దంతక్షత విశేషము. A necklace. హారము. "కమనీయమణిమాలికా శశ పదచంద్రరేఖాంకమౌతనూ రేఖతోడ." T. iii. 126.
 • మణిరత్నం
 • మణిశర్మ
 • శమంతకమణి, మహాభాగవతములోని ఒక విశేషమైన మణి.
"https://te.wikipedia.org/w/index.php?title=మణి&oldid=2161388" నుండి వెలికితీశారు