మదారుపల్లి
స్వరూపం
మదారుపల్లి ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మదారుపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°39′31″N 78°48′56″E / 15.6586213°N 78.8156113°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కంభం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523 372. |
ఎస్.టి.డి కోడ్ | 08406 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఈశ్వరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, డిసెంబరు-15వ తేదీన, అమ్మవారి ఆరాధనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు గూడా నిర్వహించారు.