మద్ది
Jump to navigation
Jump to search
- తెల్ల మద్ది : భారతదేశంలో పెరిగే కలప చెట్టు.
- మద్ది (పద్మనాభం మండలం) : విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలానికి చెందిన గ్రామం.
- మద్ది వంచ : ఖమ్మం జిల్లా గార్ల మండలానికి చెందిన గ్రామం.
- మద్ది వలస : శ్రీకాకుళం జిల్లా వంగర మండలానికి చెందిన గ్రామం.
- మద్ది ఖండ్రిగ : చిత్తూరు జిల్లా కె.వి.పి.పురం మండలానికి చెందిన గ్రామం.
- ఫూల్మద్ది : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలానికి చెందిన గ్రామం.