మద్దెలబీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్దెలబీడు, మహబూబ్ నగర్ జిల్లా, దామరగిద్ద మండలానికి చెందిన గ్రామం.

ఇది రెవెన్యూ గ్రామం కాదు.ఇది పంచాయతి కేంద్రము.ఇది దామరగిద్ద నుంచి 4 కి.మీ., నారయణ పేట్ నుంచి 3 కి.మీ. దూరములో ఉంది.

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బాలప్ప ఎన్నికైనాడు.[1]

విద్యాసంస్థలు[మార్చు]

  • మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013