మద్యం ప్రభావం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్యం ప్రభావం
SpecialtyMedical toxicology Edit this on Wikidata

మద్యం దుష్ప్రభావం అనేది ఈథైల్ ఆల్కహాల్(ఇథనాల్) తాగడం వల్ల ఏర్పడే శారీరిక స్థితి. కాలేయం రక్తంలోకి చేరే ఇథనాల్(ఆల్కహాల్ లేదా మద్యం)ని మెటబొలైజ్ చేసి దాన్ని ప్రమాదరహితమైన ఉత్పత్తులుగా మారుస్తుంది. ఐతే కాలేయం మెటబొలైజ్ చేసే వేగం కన్నా రక్తంలో ఆల్కహాల్ చేరే వేగం ఎక్కువైపోతే ఈ స్థితి ఏర్పడుతుంది.