Jump to content

మధన్ బాబ్

వికీపీడియా నుండి
మదన్ బాబ్
జననం
ఎస్. కృష్ణమూర్తి

(1953-10-19)1953 అక్టోబరు 19
మద్రాస్ , మద్రాస్ రాష్ట్రం, భారతదేశం
మరణం2025 August 2(2025-08-02) (వయసు: 71)
అడయార్, చెన్నై , తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిసంగీత దర్శకుడు, నటుడు
క్రియాశీలక సంవత్సరాలు1984–ప్రస్తుతం
పిల్లలు2

ఎస్. కృష్ణమూర్తి (జననం 19 అక్టోబర్ 1953) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయనను వృత్తిపరంగా మధన్ బాబ్ అని పిలుస్తారు.[1] మధన్ బాబు సన్ టీవీ కామెడీ షో అసత పోవతు ఎవరు? లో కనిపించాడు. న్యాయమూర్తులలో ఒక్కడిగా ఉన్నాడు[2] [3] [4]

నటించిన సినిమాల పాక్షిక జాబితా

[మార్చు]
  1. నీంగల్ కేట్టవై (1984)
  2. ఇదయ కోవిల్ (1985)
  3. వానమే ఎల్లై (1992)
  4. తేవర్ మగన్
  5. జాతి మల్లి (1993)
  6. ఇంగా తంబి
  7. అజయ్ప్పలి
  8. ఉదాన్ పిరపు
  9. తిరుడా తిరుడా
  10. హానెస్ట్ Raj (1994)
  11. పట్టుకోట్టై పెరియప్ప
  12. నమ్మవర్
  13. మే మాదం
  14. సతి లీలావతి (1995)
  15. మగలీర్ మట్టుమ్ (1994)
  16. పుల్లకుట్టికరన్
  17. ఆశై
  18. పూవే ఉనక్కగా (1996)
  19. సుందర పురుషన్
  20. తమిస్హ్ సెల్వన్
  21. వెట్రి ముగం
  22. ప్రియం
  23. గోపుర దీపం (1997)
  24. మన్నవ
  25. వివాసాయి మగన్
  26. తాళి పుదూసు
  27. నేరరుక్కు నిర్
  28. రాట్చగన్
  29. రోజా మలర్
  30. రాసియల్
  31. చాచి 420]] (హిందీ)
  32. తుళ్ళి తిరింత కాలం (1998)
  33. రత్న'
  34. కాదల కాదల
  35. జాలీ
  36. ప్రియముడన్
  37. ఉన్నిటత్తిల్ ఎన్నై కొడుతేన్
  38. ఆశై తంబి
  39. ఉన్నుదన్
  40. థుల్లధ మానముమ్ తుళ్ళుమ్ (1999)
  41. ఉన్నై తేది
  42. ఎథిరం పూదిరం
  43. ఆనంద పూంగాత్రే
  44. సూయంవరం
  45. నీ వరువై ఎన
  46. పూవెళ్ళాం కేట్టుప్పర్
  47. మింసారా కన్నా
  48. జోడి
  49. ఉనక్కగా ఎల్లామ్ ఉనక్కగా
  50. సాగసం (2016)
  51. టీ కడై రాజా
  52. కా కా కా పో
  53. ఎన్నామా కథ ఉద్రనుంగ
  54. తమిళసిల్వానుమ్ తనియర్ అంజలిమ్
  55. ఉచతుల శివ
  56. కత్త్తి సందై]
  57. నిర్ ముగం
  58. మొట్ట శివ కెట్ట శివ (2017)
  59. వైగై ఎక్స్‌ప్రెస్
  60. శరవణన్ ఇరుక్క బయమెన్
  61. ఇవాన్ తంతిరాం
  62. ఉల్లం ఉల్లవారై
  63. నగేష్ తిరియరంగం (2018)
  64. పట్టినపాక్కం
  65. మార్కెట్ రాజా ఎంబీబీఎస్ (2019)
  66. 50/50 (2019)
  67. కాల్ టాక్సీ (2021)
  68. తుగ్లక్ దర్బార్ (2021)
  69. డిక్కిలోనా (2021)

మరణం

[మార్చు]

మధన్ బాబ్ కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా 2025 ఆగస్టు 2న చెన్నైలోని తన నివాసం అడయార్‌లో 71 ఏళ్ళ వయసులో మరణించాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. ""பணம் இல்லாம பித்துப் பிடிச்சிருந்தப்பதான்... அந்த வரியைப் படிச்சேன்!" - மதன்பாப் #MondayMotivation".
  2. "Exclusive biography of #MadhanBob and on his life".
  3. "Kollywood Comedian Madhan Bob Biography, News, Photos, Videos".
  4. Kalki interview
  5. "Actor Madhan Bob passes away" (in Indian English). The Hindu. 2 August 2025. Archived from the original on 3 August 2025. Retrieved 3 August 2025.
  6. "Man of many talents: Actor Madhan Bob passes away at 71 after battling cancer". The Times of India. 3 August 2025. Archived from the original on 3 August 2025. Retrieved 3 August 2025.
  7. "సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దిగ్గజ నటుడు కన్నుమూత". V6 Velugu. 3 August 2025. Archived from the original on 3 August 2025. Retrieved 3 August 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మధన్_బాబ్&oldid=4643898" నుండి వెలికితీశారు