మధిర సుబ్బన్న దీక్షితులు

వికీపీడియా నుండి
(మధిర సుబ్బన్న దీక్షితకవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మధిర సుబ్బన్న దీక్షితులు (1868-1928) కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాశీయాత్రలో వేసుకునే ప్రతి మాజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.