మధు శర్మ
స్వరూపం
మధు శర్మ | |
|---|---|
| 1984 డిసెంబరు 13 | |
| వృత్తి | నటి ప్రచారకర్త నిర్మాత |
మధు శర్మ చలనచిత్ర నటి, ప్రచారకర్త, నిర్మాత. శ్లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది.
జననం
[మార్చు]మధు శర్మ 1984, డిసెంబర్ 13న రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]మోడలింగ్ చూస్తూ, సినీరంగంలోకి ప్రవేశించింది. శ్లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మధు శర్మ, తమిళ, కన్నడ, హిందీ, భోజ్ పురి చిత్రాలలో నటించింది. మరాఠి భాషలో 2 సినిమాలు, భోజ్ పురి భాషలో 4 సినిమాలు నిర్మించింది.
చిత్రాల జాబితా
[మార్చు]నటించినవి
[మార్చు]| సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష |
|---|---|---|---|
| 2005 | దటీజ్ పాండు | తెలుగు | |
| అదిరిందయ్యా చంద్రం[1] | తెలుగు | ||
| పౌర్ణమి | తెలుగు | ||
| బ్రహ్మా | తెలుగు | ||
| శ్లోకం[2] | తెలుగు | ||
| 2006 | పార్టీ[3] | తెలుగు | |
| ట్రాఫిక్ సిగ్నల్ | హిందీ | ||
| ఉగ్రనరసింహా | కన్నడ | ||
| యువ | కన్నడ | ||
| తవం | తమిళం | ||
| 2005 | గౌతమ్ ఎస్.ఎస్.సి. | తెలుగు | |
| హనుమంతు | తెలుగు | ||
| ఎక్ దుజే కే లియే | భోజ్ పురి | ||
| దుల్హే రాజా | భోజ్ పురి | ||
| చ్చపర కి ప్రేమ్ కహానీ | భోజ్ పురి | ||
| 2008 | వాల్ పోస్టర్[1] | తెలుగు | |
| 2013 | నాలో వసంతరాగం[4] | తెలుగు | |
| 2015 | ఘులామీ | భోజ్ పురి | |
| యోద్దా | భోజ్ పురి | ||
| 2016 | కిలాడీ | భోజ్ పురి | |
| ఛాలెంజ్ | భోజ్ పురి |
నిర్మాతగా
[మార్చు]- యోద్దా
- ఘులామీ
- కిలాడీ
- ఛాలెంజ్
మూలాలు
[మార్చు]- 1 2 తెలుగు వెబ్ దునియా. ""వాల్ పోస్టర్" ఆడియో విడుదల". telugu.webdunia.com. Retrieved 7 June 2017.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "శ్లోకం ప్రేక్షకులకు శోకం". telugu.filmibeat.com. Retrieved 7 June 2017.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పసలేని 'పార్టీ'". telugu.filmibeat.com. Retrieved 7 June 2017.
- ↑ సాక్షి. "నాలో వసంతరాగం". Retrieved 7 June 2017.