Jump to content

మధ్య ఢిల్లీ జిల్లా

వికీపీడియా నుండి
Central Delhi
district
Country India
StateDelhi
Government
  BodyMunicipal Corporation Of Delhi
Languages
  OfficialHindi, English
Time zoneUTC+5:30 (IST)
Lok Sabha constituencyChandni Chowk
Civic agencyMunicipal Corporation Of Delhi

కేంద్రపాలిత ప్రాంతం మరియు రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో మధ్యఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా తూర్పు సరిహద్దులో యమునానది, ఉత్తర సరిహద్దులో ఉత్తర ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ మరియు నైరుతి ఢిల్లీ మరియు దక్షిణ సరిహద్దులో కొత్త ఢిల్లీ మరియు తూర్పు సరిహద్దులో యమునా తీరంలో తూర్పు ఢిల్లీ జిల్లాలు ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 644,005 వైశాల్యం 25 చ.కి.మీ, జనసాంధ్రత 25,759. మధ్యఢిల్లీలో వ్యాపార కేంద్రాలు మరియు ఆకాశసౌధాలు ఉన్నాయి. ఇందులో షాజహాంబాద్ (పాత ఢిల్లీ) ఉన్నాయి. పాత ఢిల్లీ మొగల్ పాలనలో రాజధానిగా ఉండేది. ఇక్కడ ఢిల్లీ కోట, జుమ్మామసీదు, ఢిల్లీ ప్రింసిపల్ మసీదు ఉన్నాయి. జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది దర్యా గంజ్, పహర్ గంజ్ మరియు కరోల్ బాఘ్.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 578,671, [1]
ఇది దాదాపు. సొలోమాన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 531వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 24139 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. -10.48%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 892:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 85.25%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1 2 3 4 5 6 "District Census 2011". Census2011.co.in. 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 16 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30. Wyoming 563,626 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)

వెలుపలి లింకులు


మూలాలు

వెలుపలి లింకులు

మూస:భారతదేశం