Jump to content

మధ్య ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
మధ్య ప్రదేశ్ శాసనసభ
మధ్య ప్రదేశ్ 16వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు230
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2018 నవంబరు 28
తదుపరి ఎన్నికలు
నవంబరు 2023
సమావేశ స్థలం
విధాన్ భవన్, భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
వెబ్‌సైటు
http://www.mpvidhansabha.nic.in

మధ్య ప్రదేశ్ విధానసభ లేదా శాసనసభ అనేది మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఏకసభ రాష్ట్ర శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉంది. ఇది భోపాల్ నగరంలోని అరేరా హిల్ ప్రాంతంలో రాజధాని భవన సముదాయం మధ్యలో ఉన్న విధాన్ భవన్‌లో ఉంది. ముందుగా రద్దు చేయకపోతే విధానసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఒకేస్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 230 మంది సభ్యులను కలిగి ఉంది.

మధ్య ప్రదేశ్ నియోజకవర్గాల చరిత్ర

[మార్చు]

మధ్య ప్రదేశ్ శాసనసభ 1935లో ఏర్పడింది. భారత ప్రభుత్వ చట్టం 1935 సెంట్రల్ ప్రావిన్స్‌ల మొదటి ఎన్నికైన శాసనసభ,సెంట్రల్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అందించింది.దానికి మొదటి ఎన్నికలు 1937లో జరిగాయి.

1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, సెంట్రల్ ప్రావిన్సెస్ పూర్వ ప్రావిన్స్, బెరార్‌తో పాటు అనేక రాచరిక రాష్ట్రాలు భారత సమాఖ్యలో విలీనమైయ్యాయి. ఈ విలీనం ద్వారా మధ్య ప్రదేశ్ అనే కొత్త రాష్ట్రంగా అవతరించింది. మొదట ఏర్పడినప్పుడు ఈ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 184. అందులో 127 నియోజకవర్గాలు ఒకే సభ్యుడుగానూ, 48 నియోజకవర్గాలు ఇద్దరేసి సభ్యులు ఎన్నిక కావటానికి అనువుగా ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 9 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.

మధ్య ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు సూచించే పటం

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 1956 నవంబరు 1న ప్రస్తుత మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. ఇది పూర్వపు మధ్య ప్రదేశ్ (మరాఠీ మాట్లాడే ప్రాంతాలు లేకుండా, బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడింది), మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా సృష్టించబడింది. మధ్యభారత్, వింధ్య ప్రదేశ్, భోపాల్ శాసనసభల నియోజకవర్గాల సంఖ్య వరుసగా 79, 48, 23. 1956 నవంబరు 1న పునర్వ్యవస్థీకరించబడిన మధ్య ప్రదేశ్ శాసనసభను ఏర్పాటు చేయడానికి నాలుగు పూర్వ రాష్ట్రాల శాసనసభలు కూడా విలీనం చేయబడ్డాయి. మొదటి శాసనసభ పదవీకాలం చాలా తక్కువ. ఇది 1957 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత 1957 మార్చి 5న రద్దు చేయబడింది.

అవలోకనం

[మార్చు]
సం. చట్టం/ఉత్తర్వులు వివరణ మొత్తం
సీట్లు
కేటాయింపు ఎన్నికలు
ఎస్సీ ఎస్.టి
1950, 1951 పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1951 [1] రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు 184 0 9 1952
1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం -1956 పూర్వపు మధ్య ప్రదేశ్ ( మరాఠీ మాట్లాడే ప్రాంతాలు లేకుండా, బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడ్డాయి), మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా మధ్య ప్రదేశ్ పునర్వ్యవస్థీకరించబడింది. 288 44 54 1957, 1962
1961 పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డరు- 1961 [2] నియోజకవర్గాల సంఖ్య, రిజర్వేషన్ హోదాలో మార్పులు. ఇద్దరు సభ్యుల నియోజకవర్గాలు రద్దు చేయబడ్డాయి. 296 39 61 1967, 1972
1976 పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1976 [3] నియోజకవర్గాల సంఖ్య, రిజర్వేషన్ హోదాలో మార్పులు. 320 42 64 1977, 1980, 1985, 1990, 1993, 1998
2001 మధ్య ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2000 మధ్య ప్రదేశ్ తూర్పు ప్రాంతాల నుండి ఛత్తీస్‌గఢ్ సృష్టించబడింది.[4]

అవిభక్త మధ్యప్రదేశ్‌లో 320 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విడిపోయిన తర్వాత, వాటిలో 90 కొత్త రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ లో చేరినవి. మిగిలిన 230 కొత్త మధ్య ప్రదేశ్ శాసనసభను కలిగి ఉన్నాయి.

230 34 41 2003
2007 డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్, 2007 [5] నియోజకవర్గాల పరిధిలోని రిజర్వేషన్ స్థితి, ప్రాంతంలో మార్పులు. 230 35 47 2008, 2013, 2018

నియోజకవర్గాల జాబితా

[మార్చు]

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి మధ్య ప్రదేశ్ విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం 35 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు, 47 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.[6]

వ.సంఖ్య. నియోజకవర్గం పేరు రిజర్వేషన్ జిల్లా లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు (2024)[7]
1 షియోపూర్ జనరల్ షియోపూర్ మోరెనా 2,58,978
2 విజయ్‌పూర్ 2,53,270
3 సబల్‌ఘర్ మొరేనా 2,33,949
4 జౌరా 2,63,314
5 సుమావలి 2,56,955
6 మోరెనా 2,62,887
7 దిమాని 2,31,809
8 అంబా ఎస్.సి 2,41,497
9 అటర్ జనరల్ భిండ్ భిండ్ 2,41,065
10 భిండ్ 2,75,052
11 లహర్ 2,60,054
12 మెహగావ్ 2,79,778
13 గోహద్ ఎస్.సి 2,39,734
14 గ్వాలియర్ రూరల్ జనరల్ గ్వాలియర్ గ్వాలియర్ 2,52,637
15 గ్వాలియర్ 3,01,011
16 గ్వాలియర్ తూర్పు 3,31,630
17 గ్వాలియర్ దక్షిణ 2,58,312
18 భితర్వార్ 2,42,967
19 డబ్రా ఎస్.సి 2,42,370
20 సెవదా జనరల్ దతియా భిండ్ 1,91,967
21 భందర్ ఎస్.సి 1,89,931
22 దతియా జనరల్ 2,20,407
23 కరేరా ఎస్.సి శివ్‌పురి గ్వాలియర్ 2,65,291
24 పోహారి జనరల్ 2,43,694
25 శివపురి గునా 2,58,600
26 పిచోరే 2,68,329
27 కోలారస్ 2,52,773
28 బామోరి గునా 2,25,084
29 గునా ఎస్.సి 2,35,225
30 చచౌరా జనరల్ రాజ్‌గఢ్ 2,36,729
31 రఘోఘర్ 2,36,274
32 అశోక్‌నగర్ ఎస్.సి అశోక్‌నగర్ గునా 2,18,548
33 చందేరి జనరల్ 1,98,156
34 ముంగవోలి 2,14,485
35 బీనా ఎస్.సి సాగర్ సాగర్ 1,90,652
36 ఖురాయ్ జనరల్ 2,13,798
37 సుర్ఖి 2,24,391
38 డియోరి దామోహ్ 2,16,497
39 రెహ్లి 2,43,551
40 నార్యోలి ఎస్.సి సాగర్ 2,37,119
41 సాగర్ జనరల్ 2,09,567
42 బండ దామోహ్ 2,48,191
43 టికంగఢ్ టికంగఢ్ టికంగఢ్ 2,25,793
44 జాతర ఎస్.సి 2,20,680
45 పృథ్వీపూర్ జనరల్ నివారి 2,13,152
46 నివారి 1,98,484
47 ఖర్గాపూర్ టికంగఢ్ 2,49,891
48 మహారాజ్‌పూర్ ఛతర్‌పూర్ 2,35,760
49 చండ్ల ఎస్.సి ఖజురహో 2,36,818
50 రాజ్‌నగర్ జనరల్ 2,50,418
51 ఛతర్‌పూర్ టికంగఢ్ 2,31,908
52 బిజావర్ 2,30,826
53 మల్హర దామోహ్ 2,32,780
54 పఠారియా దమోహ్ 2,37,247
55 దామోహ్ 2,45,802
56 జబేరా 2,39,315
57 హట్టా ఎస్.సి 2,45,313
58 పావాయి జనరల్ పన్నా ఖజురహో 2,82,075
59 గున్నార్ ఎస్.సి 2,32,225
60 పన్నా జనరల్ 2,50,874
61 చిత్రకూట్ సాత్నా సత్నా 2,18,918
62 రాయగావ్ ఎస్.సి 2,20,009
63 సత్నా జనరల్ 2,45,927
64 నాగోడ్ 2,39,772
65 మైహర్ 2,56,393
66 అమరపతన్ 2,44,847
67 రాంపూర్ బఘెలాన్ 2,63,598
68 సిర్మూర్ రీవా రేవా 2,21,009
69 సెమరియా 2,26,107
70 తేంథర్ 2,17,455
71 మౌగంజ్ 2,27,922
72 దేవతలాబ్ 2,45,578
73 మంగవాన్ ఎస్.సి 2,49,546
74 రేవా జనరల్ 2,20,354
75 గుర్ 2,33,285
76 చుర్హాట్ సిద్ధి సిద్ధి 2,63,938
77 సిద్ధి 2,56,381
78 సిహవాల్ 2,53,218
79 చిత్రాంగి ఎస్.టి సింగ్రౌలి 2,50,982
80 సింగ్రౌలి జనరల్ 2,16,392
81 దేవ్‌సర్ ఎస్.సి 2,41,022
82 ధౌహాని ఎస్.టి సిద్ధి 2,51,193
83 బియోహరి షాడోల్ 2,78,477
84 జైసింగ్‌నగర్ షాడోల్ 2,56,404
85 జైత్‌పూర్ 2,46,489
86 కోత్మా జనరల్ అనుప్పూర్ 1,50,471
87 అనుప్పూర్ ఎస్.టి 1,78,516
88 పుష్పరాజ్‌గఢ్ 2,00,528
89 బాంధవ్‌గఢ్ ఉమరియా 2,29,128
90 మన్పూర్ 2,50,377
91 బార్వారా కట్నీ 2,53,593
92 విజయరాఘవగర్ జనరల్ ఖజురహో 2,37,367
93 ముర్వారా 2,49,888
94 బహోరీబంద్ 2,44,940
95 పటాన్ జబల్‌పూర్ జబల్‌పూర్ 2,57,496
96 బార్గి 2,42,381
97 జబల్‌పూర్ తూర్పు ఎస్.సి 2,47,800
98 జబల్‌పూర్ నార్త్ జనరల్ 2,16,368
99 జబల్‌పూర్ కంటోన్మెంట్ 1,86,628
100 జబల్‌పూర్ వెస్ట్ 2,29,742
101 పనగర్ 2,67,844
102 సిహోరా ఎస్.టి 2,24,917
103 షాపురా దిండోరీ మాండ్లా 2,67,094
104 దిండోరి 2,47,439
105 బిచ్చియా మండ్లా 2,59,367
106 నివాస్ 2,64,324
107 మండ్లా 2,68,191
108 బైహార్ బాలాఘాట్ బాలాఘాట్ 2,31,680
109 లంజి జనరల్ 2,48,829
110 పరస్వాడ 2,25,714
111 బాలాఘాట్ 2,33,276
112 వారసోని 2,04,067
113 కటంగి 2,02,615
114 బర్ఘాట్ ఎస్.టి సివ్‌నీ 2,43,939
115 సియోని జనరల్ 2,75,079
116 కేయోలారి మాండ్లా 2,60,431
117 లఖ్‌నాడన్ ఎస్.టి 2,94,731
118 గోటేగావ్ ఎస్.సి నర్సింగ్‌పూర్ 2,16,565
119 నర్సింగ్‌పూర్ జనరల్ హోషంగాబాద్ 2,32,123
120 తెందుఖెడ 1,88,423
121 గదర్వార 2,12,855
122 జున్నార్డియో ఎస్.టి ఛింద్వారా చింద్వారా 2,21,774
123 అమరవారా 2,54,829
124 చౌరై జనరల్ 2,18,171
125 సౌన్సార్ 2,10,444
126 ఛింద్వారా 2,82,801
127 పరాసియా ఎస్.సి 2,18,599
128 పంధుర్నా ఎస్.టి 2,14,284
129 ముల్తాయ్ జనరల్ బేతుల్ బేతుల్ 2,30,753
130 ఆమ్లా ఎస్.సి 2,16,247
131 బెతుల్ జనరల్ 2,55,497
132 ఘోరడోంగ్రి ఎస్.టి 2,60,317
133 భైందేహి 2,63,093
134 తిమర్ని హర్దా 1,89,633
135 హర్దా జనరల్ 2,36,012
136 సియోని-మాల్వా నర్మదాపురం నర్మదాపురం 2,45,249
137 నర్మదాపురం 2,21,218
138 సోహగ్‌పూర్ 2,42,882
139 పిపారియా ఎస్.సి 2,30,829
140 ఉదయపురా జనరల్ రాయ్‌సేన్ 2,61,503
141 భోజ్‌పూర్ విదిశ 2,55,696
142 సాంచి ఎస్.సి 2,64,257
143 సిల్వాని జనరల్ 2,25,073
144 విదిశ విదిశ 2,26,071
145 బసోడా 2,12,363
146 కుర్వాయి ఎస్.సి సాగర్ 2,34,520
147 సిరోంజ్ జనరల్ 2,21,764
148 శంషాబాద్ 2,00,588
149 బెరాసియా ఎస్.సి భోపాల్ భోపాల్ 2,48,208
150 భోపాల్ ఉత్తర్ జనరల్ 2,45,515
151 నరేలా 3,49,333
152 భోపాల్ దక్షిణ్-పశ్చిమ్ 2,33,193
153 భోపాల్ మధ్య 2,47,587
154 గోవిందపుర 3,93,637
155 హుజూర్ 3,71,115
156 బుధ్ని సీహోర్ విదిశ 2,73,906
157 అష్ట ఎస్.సి దేవాస్ 2,77,494
158 ఇచ్చవార్ జనరల్ విదిశ 2,25,155
159 సెహోర్ భోపాల్ 2,21,640
160 నర్సింహగర్ రాజ్‌గఢ్ రాజ్‌గఢ్ 2,39,323
161 బియోరా 2,41,297
162 రాజ్‌గఢ్ 2,31,371
163 ఖిల్చిపూర్ 2,32,158
164 సారంగపూర్ ఎస్.సి 2,06,255
165 సుస్నర్ జనరల్ అగర్ మాళ్వా 2,35,262
166 అగర్ ఎస్.సి దేవాస్ 2,33,540
167 షాజాపూర్ జనరల్ షాజాపూర్ 2,44,174
168 షుజల్‌పూర్ 2,17,796
169 కలాపిపాల్ 2,27,484
170 సోన్‌కాచ్ ఎస్.సి దేవాస్ 2,34,272
171 దేవాస్ జనరల్ 2,82,034
172 హాట్పిప్లియా 2,07,956
173 ఖటేగావ్ విదిశ 2,35,697
174 బాగ్లీ ఎస్.టి ఖాండ్వా 2,54,178
175 మాంధాత జనరల్ ఖాండ్వా 2,16,266
176 హర్సూద్ ఎస్.టి బేతుల్ 2,27,056
177 ఖాండ్వా ఎస్.సి ఖాండ్వా 2,72,327
178 పంధాన ఎస్.టి 2,82,159
179 నేపానగర్ బుర్హాన్‌పూర్ 2,62,870
180 బుర్హాన్‌పూర్ జనరల్ 3,20,308
181 భికాన్‌గావ్ ఎస్.టి ఖర్‌గోన్ 2,48,866
182 బద్వాహా జనరల్ 2,32,016
183 మహేశ్వర్ ఎస్.సి ఖర్గోన్ 2,26,813
184 కాస్రావాడ్ జనరల్ 2,38,160
185 ఖర్‌గోన్ 2,42,862
186 భగవాన్‌పుర ఎస్.టి 2,52,696
187 సెంధావా బర్వానీ 2,84,428
188 రాజ్‌పూర్ 2,52,791
189 పన్సెమాల్ 2,56,787
190 బర్వానీ 2,75,325
191 అలీరాజ్‌పూర్ అలీరాజ్‌పూర్ రత్లాం 2,64,887
192 జోబాట్ 3,01,436
193 ఝబువా ఝూబువా 3,12,336
194 తాండ్ల 2,64,577
195 పెట్లవాడ 2,87,670
196 సర్దార్‌పూర్ ధార్ ధార్ 2,25,609
197 గాంధ్వని 2,47,168
198 కుక్షి 2,46,580
199 మనవార్ 2,42,074
200 ధర్మపురి 2,18,956
201 ధార్ జనరల్ 2,57,892
202 బద్నావర్ 2,20,294
203 దేపాల్‌పూర్ ఇండోర్ ఇండోర్ 2,66,762
204 ఇండోర్-1 3,63,935
205 ఇండోర్-2 3,47,651
206 ఇండోర్-3 1,87,245
207 ఇండోర్-4 2,39,639
208 ఇండోర్-5 4,12,048
209 డా. అంబేద్కర్ నగర్-మోవ్ ధార్ 2,80,726
210 రావ్ ఇండోర్ 3,56,758
211 సన్వెర్ ఎస్.సి 3,02,465
212 నగాడా-ఖచ్రోడ్ జనరల్ ఉజ్జయిని ఉజ్జయిని 2,20,941
213 మహీద్‌పూర్ 2,15,189
214 తరానా ఎస్.సి 1,87,690
215 ఘటియా 2,22,709
216 ఉజ్జయిని ఉత్తర జనరల్ 2,27,095
217 ఉజ్జయిని దక్షిణ 2,57,223
218 బాద్‌నగర్ 2,03,691
219 రత్లాం రూరల్ ఎస్.టి రత్లాం రత్లాం 2,13,309
220 రత్లాం సిటీ జనరల్ 2,16,483
221 సైలానా ఎస్.టి 2,10,136
222 జాయోరా జనరల్ మందసౌర్ 2,37,650
223 అలోట్ ఎస్.సి ఉజ్జయిని 2,22,192
224 మందసౌర్ జనరల్ మందసౌర్ మందసౌర్ 2,60,395
225 మల్హర్‌ఘర్ ఎస్.సి 2,45,686
226 సువస్ర జనరల్ 2,78,141
227 గారోత్ 2,50,266
228 మానస నీమచ్ 2,00,107
229 నీమచ్ 2,29,060
230 జవాద్ 1,81,674

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "DPACO (1951) - Archive Delimitation Orders - Election Commission of India". Retrieved December 9, 2020.
  2. "DPACO (1961) - Archive Delimitation Orders - Election Commission of India". Retrieved December 9, 2020.
  3. "DPACO (1976) - Archive Delimitation Orders - Election Commission of India". Retrieved December 9, 2020.
  4. Rajashri Chakrabarti; Joydeep Roy (2007). "Effect of Redrawing of Political Boundaries on Voting Patterns: Evidence from State Reorganization in India". Archived from the original on 25 ఏప్రిల్ 2024. Retrieved 26 August 2023.
  5. "Delimitation Commission Order No. 38 dated 19th January, 2007" (PDF). Retrieved December 9, 2020.
  6. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2013" (PDF). The Election Commission of India. pp. 6, 226–249.
  7. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-04-02.

వెలుపలి లంకెలు

[మార్చు]