మధ్యప్రాచ్య ప్రాంతం
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
మధ్యప్రాచ్య ప్రాంతం

దేశాలు | 18 లేదా 38 |
---|
! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | భాషలు
| style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" |మిడిల్ ఈస్ట్: అరబిక్, అరమాయిక్, అజర్‌బైజానీ, గ్రీకు, హిబ్రూ, కుర్దిష్, పర్షియన్, టర్కిష్
గ్రేటర్ మిడిల్ ఈస్ట్: అరబిక్, అర్మేనియన్, అజెర్బైజానీ, బలోచీ, గ్రీక్, దారీ, జార్జియన్, హిబ్రూ, కుర్దిష్, పష్తున్, పర్షియన్, పంజాబీ, టర్కిష్, ఉర్దూ
|-
! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | కాల మండలాలు
| style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" | UTC +8:00 (టిబెట్) నుంచి UTC +3:30 (ఇరాన్) వరకు
|-
! style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top; text-align: left;" | అతిపెద్ద నగరాలు
| style="border-top: solid 1px #ccd2d9; padding: 0.4em 1em 0.4em 0; vertical-align: top" |ర్యాంకుల క్రమంలో: కైరో, ఇస్తాంబుల్, టెహ్రాన్, బాగ్దాద్, రియాద్, అంకారా, జెడ్డా
|-
|}
మధ్యప్రాచ్యం (లేదా గతంలో దీనిని సాధారణంగా సమీప ప్రాచ్యంగా గుర్తించేవారు)[1] అనేది నైరుతీ ఆసియా మరియు ఈజిప్టు భూభాగాలతో కూడిన ఒక ప్రాంతం. కొన్ని సందర్భాల్లో, ఆఫ్ఘనిస్థాన్ మరియు పాకిస్తాన్, కాకసస్, మధ్య ఆసియా మరియు ఉత్తర ఆఫ్రికా భూభాగాలను కూడా ఈ ప్రాంతంలో భాగంగా పరిగణిస్తున్నారు. ఈ పదాన్ని తరచుగా సమీప ప్రాచ్యానికి పర్యాయపదంగా, దూర ప్రాచ్యానికి వ్యతిరేక పదంగా ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన విశేషణం మధ్య-ప్రాచ్య కాగా, దీని నుంచి ఉద్భవించిన నామవాచకం మధ్య-ప్రాచ్యీయుడు .
పురాతన కాలం నుంచి మధ్యప్రాచ్య ప్రాంత చరిత్రను గుర్తించవచ్చు, చరిత్రవ్యాప్తంగా ఈ ప్రాంతం ప్రపంచ వ్యవహారాల్లో ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. అయితే దీని యొక్క పురాతన చరిత్రలో, సమీప ప్రాచ్యం అనే పదం సాధారణంగా ఉపయోగించబడింది. యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మరియు బహాయి విశ్వాసం వంటి ప్రధాన మతాల చారిత్రక మూలం కూడా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉంది. మధ్యప్రాచ్యంలో సాధారణంగా నిర్జలమైన మరియు వేడితో కూడిన వాతావరణం ఉంటుంది, కొన్ని పరిమిత ప్రదేశాల్లో వ్యవసాయానికి అనేక ప్రధాన నదులు నీటిపారుదల మద్దతు ఇస్తున్నాయి. పర్షియా సింధుశాఖ చుట్టూ ఉన్న అనేక దేశాల్లో భారీ స్థాయిలో ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఆధునిక రోజుల్లో కూడా మధ్యప్రాచ్య ప్రాంతం వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, మతపరంగా సున్నితమైన ప్రాంతంగా ఉంది.
విషయ సూచిక
పద చరిత్ర[మార్చు]
మధ్యప్రాచ్యం అనే పదం 1850వ దశకంలో బ్రిటీష్ ఇండియా కార్యాలయం నుంచి ఉద్భవించి ఉండవచ్చు.[2] అయితే, అమెరికన్ నావికా వ్యూహాకర్త ఆల్ఫ్రెడ్ థాయెర్ మహాన్ 1902లో[3] అరేబియా మరియు భారతదేశం మధ్య ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు దానికి విశేష గుర్తింపు లభించింది.[4][5]. ఈ కాలంలో బ్రిటీష్ మరియు రష్యా సామ్రాజ్యాలు మధ్య ఆసియా ప్రాంతంపై ఆధిపత్యానికి పోటీ పడుతున్నాయి, ఈ విరోధాన్ని ది గ్రేట్ గేమ్‌గా గుర్తిస్తారు. ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను మాత్రమే కాకుండా, దీని మధ్యలో ఉన్న పర్షియా సింధుశాఖ యొక్క ప్రాధాన్యతను కూడా మహాన్ గుర్తించారు.[6][7] పర్షియా సింధుశాఖ చుట్టూ ఉన్న ప్రాంతానికి మధ్యప్రాచ్యం అనే పేరు పెట్టారు, సూయజ్ కాలువ తరువాత, రష్యన్లను బ్రిటీష్ ఇండియావైపుకు రాకుండా అడ్డుకునేందుకు బ్రిటీష్వారికి ఇది అత్యంత ప్రధాన మార్గమని చెప్పారు.[8] "ది పర్షియన్ గల్ఫ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్" అనే పేరుగల తన వ్యాసంలో మహాన్ మొదటిసారి ఈ పదాన్ని ఉపయోగించారు, ఈ వ్యాసం 1902లో నేషనల్ రివ్యూ అనే ఒక బ్రిటీష్ పత్రికలో ప్రచురించబడింది.
నేనెప్పుడు చూడని ఒక పదమైన "మధ్యప్రాచ్య ప్రాంతానికి" ఏదో ఒక రోజు దాని యొక్క మాల్టా మరియు దాని గిబ్రాల్టార్ కావాల్సి వస్తుంది; అయితే అవి పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నాయా లేవా అనేది అప్పుడు పరిగణనలోకి రాదు. నావికా దళాలకు మెరుగైన చలనశీలత ఉంటుంది, ఇవి తాత్కాలిక విరామ అధికారాన్ని కలిగివుంటాయి; అయితే భద్రతా విపత్తు సందర్భంలో మరియు మరమత్తులు, సరఫరా యొక్క కార్యకలాప స్థాపన కేంద్రాలను ప్రతి చోటా అన్వేషించాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి ఒక పరిస్థితి తలెత్తినప్పుడు బ్రిటీష్ నావికా దళానికి దళాలపై దృష్టి పెట్టేందుకు అడెన్, భారతదేశం, మరియు పర్షియా సింధుశాఖల్లో సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి.[9]
మహాన్ యొక్క వ్యాసం ది టైమ్స్ పత్రికలో తిరిగి ప్రచురించబడింది, అక్టోబరులో సర్ ఇగ్నాటియస్ వాలెంటైన్ చిరోల్ పేరుమీద "ది మిడిల్ ఈస్ట్రన్ క్వచన్" శీర్షికతో వచ్చిన ఒక 20 కథనాల శ్రేణిలో ఈ వ్యాసం ఉంది. ఈ వ్యాస శ్రేణిలో సర్ ఇగ్నాటియస్ "మధ్యప్రాచ్య ప్రాంత" నిర్వచనాన్ని విస్తరించారు, భారతదేశ సరిహద్దుల వరకు లేదా భారతదేశం వరకు విస్తరించివున్న ఆసియా భూభాగంలో ఉన్న ప్రాంతాలను మధ్యప్రాచ్య పరిధిలోకి తీసుకొచ్చారు.[10] ఈ వ్యాసాల శ్రేణి 1903లో ముగిసింది, ది టైమ్స్ తరువాత ఈ పదంపై కొటేషన్ మార్కులను తొలగించింది.[11]
రెండో ప్రపంచ యుద్ధం వరకు టర్కీ చుట్టూ ఉన్న ప్రాంతాలను మరియు మధ్యధరా సముద్రం తూర్పు తీరంలోని ప్రాంతాలను పిలిచేందుకు "సమీప ప్రాచ్య ప్రాంతం" అనే పదాన్ని సాధారణంగా వాడుకలో ఉండేది, ఇదిలా ఉంటే "దూర ప్రాచ్య ప్రాంతం" చైనాలో కేంద్రీకృతమై ఉంది,[12] అంటే ఇప్పుడు మెసపటోమియా నుంచి బర్మా వరకు గల ప్రాంతాన్ని మధ్యప్రాచ్యంగా గుర్తించవచ్చు, ఈ ప్రాంతం సమీప ప్రాచ్య మరియు దూర ప్రాచ్య ప్రాంతం మధ్య ఉంటుంది.[ఆధారం చూపాలి] 1930వ దశకంలో, బ్రిటీష్‌వారు మధ్యప్రాచ్య దళాన్ని ఏర్పాటు చేశారు, ఈ ప్రాంతంలోని సైనిక దళాలను ఇది కైరో కేంద్రంగా పర్యవేక్షించేది. ఈ కాలం తరువాత, 1946లో వాషింగ్టన్ D.C.లో మిడిల్ ఈస్ట్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయడం మరియు ఇతర కారణాలతో మధ్యప్రాచ్య ప్రాంతం అనే పదం ఐరోపా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.[13]
విమర్శ మరియు ఉపయోగం[మార్చు]
ఐరోపా పక్షపాతం ఉన్న కారణంగా మధ్యప్రాచ్యం అనే పదాన్ని అనేక మంది విమర్శిస్తున్నారు.[14][15] సమకాలీన ఆంగ్ల-భాషా విద్యా మరియు ప్రసార మాధ్యమాల వేదికల్లో ఈ పదాన్ని ఐరోపావాసులు మరియు ఐరోపాయేతరులు ఇద్దరూ ఉపయోగిస్తారు.
మధ్య అనే పదం యొక్క అభివర్ణన మారుతున్న నిర్వచనాలపై గందరగోళానికి దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, "సమీప ప్రాచ్యం" అనే పదాన్ని ఆంగ్లంలో బాల్కన్లు మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని సూచించేందుకు ఉపయోగించారు, "మధ్యప్రాచ్యం" అనే పదాన్ని ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ మరియు మధ్య ఆసియా, టర్కిస్థాన్ మరియు కాకసస్ ప్రాంతాలను సూచించేందుకు ఉపయోగించారు. దీనికి విరుద్ధంగా, "దూరప్రాచ్యం" అనే పదం తూర్పు ఆసియా దేశాలను (ఉదాహరణకు చైనా, జపాన్, కొరియా, హాంకాంగ్, తదితరాలు) సూచిస్తుంది. కొందరు విమర్శకులు సాధారణంగా పశ్చిమ ఆసియా అనే ఒక ప్రత్యామ్నాయ పదాన్ని సూచిస్తున్నారు, ఇది UN యొక్క అధికారిక గుర్తింపుగా ఉంది.
1918లో ఒట్టోమన్ సామ్రాజ్యం కనుమరుగవడంతో, సమీప ప్రాచ్యం అనే పదాన్ని ఆంగ్ల భాషలో ఉపయోగించడం తగ్గిపోయింది, ఇదిలా ఉంటే మధ్యప్రాచ్యం అనే పదం ఇస్లామిక్ ప్రపంచంలోని పునరుద్భవ దేశాలను సూచించేందుకు ఉపయోగించడం మొదలైంది. అయితే సమీప ప్రాచ్యం అనే పదం యొక్క ఉపయోగం పురావస్తు శాస్త్రం మరియు పురాతన చరిత్ర వంటి వివిధ అభ్యాస విభాగాల్లో మాత్రం కొనసాగుతోంది, వీటిలో మధ్యప్రాచ్యం అనే పదానికి సమానమైన భూభాగాన్ని సూచించేందుకు సమీప ప్రాచ్యాన్ని ఉపయోగిస్తారు, ఈ విభాగాల్లో మధ్యప్రాచ్యం అనే పదాన్ని ఉపయోగించడం లేదు (పురాతన సమీప ప్రాచ్యం చూడండి).
"మధ్యప్రాచ్యం" అనే పదాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం మొదటిసారి అధికారికంగా ఉపయోగించింది, 1957లో ఈసెన్హోవర్ ప్రభుత్వం సూయజ్ సంక్షోభానికి సంబంధించి ఈ పదాన్ని ఉపయోగించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి జాన్ ఫోస్టెర్ డుల్లెస్ పశ్చిమాన లిబియాతోపాటు, తూర్పు పాకిస్థాన్, ఉత్తరాన సిరియా మరియు ఇరాక్, దక్షిణాన అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న భూభాగాన్ని మధ్యప్రాచ్య ప్రాంతంగా నిర్వహించారు, దీనిలో అదనంగా సూడాన్ మరియు ఇథియోపియా దేశాలు కూడా చేర్చారు.[12] 1958లో విదేశాంగ శాఖ "సమీప ప్రాచ్యం" మరియు "మధ్యప్రాచ్యం" అనే పదాలు సమానమైనవేనని వివరించింది, ఈజిప్టు, సిరియా, ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రయిన్, మరియు ఖతర్ తదితర దేశాలు ఈ ప్రాంతంలో భాగంగా నిర్వచించబడుతున్నాయి.[16]
అసోసియేటెడ్ ప్రెస్ స్టైల్బుక్ సమీప ప్రాచ్యం అనే పదాన్ని గతంలో పశ్చిమ దేశాలను సూచించేందుకు, మధ్యప్రాచ్యం అనే పదాన్ని తూర్పు దేశాలను సూచించేందుకు ఉపయోగించేవారని సూచిస్తుంది, అయితే ఇప్పుడు అవి దాదాపుగా ఒకే అర్ధాన్ని సూచిస్తున్నాయని తెలియజేస్తుంది. దీని ప్రకారం:
ఒక కథలో మూలం చేత సమీప ప్రాచ్యం అనే పద ప్రస్తావన లేకపోయినట్లయితే మధ్యప్రాచ్యం అనే పదాన్ని ఉపయోగించాలి. మిడ్ఈస్ట్ అనే పదం ఆమోదయోగ్యమైనప్పటికీ, మిడిల్ ఈస్ట్ పదాన్ని ఉపయోగించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది.[17]
ఐక్యరాజ్యసమితిలో మధ్యప్రాచ్యానికి సంబంధించిన అనేక పత్రాలు మరియు తీర్మానాలు వాస్తవానికి అరబ్-ఇజ్రాయెలీ వివాద నేపథ్యానికి సంబంధించి ఉన్నాయి, ముఖ్యంగా ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మరియు లెవాంట్ యొక్క నాలుగు దేశాలకు సంబంధించి ఐరాస పత్రాలు మరియు తీర్మానాలు గుర్తించవచ్చు. సమీప ప్రాచ్యం అనే పదాన్ని సందర్భోచితంగా ఈ ప్రాంతాన్ని సూచించేందుకు UN కూడా ఉపయోగిస్తుంది.
అనువాదాలు[మార్చు]
ఇతర ఐరోపా భాషల్లో కూడా సమీప ప్రాచ్యం మరియు మధ్యప్రాచ్యం అనే పదాలకు సమానార్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, అయితే ఇది సాపేక్ష వర్ణణ కావడంతో, అర్థాలు దేశంపై ఆధారపడి ఉంటాయి, ఈ పదాలు సాధారణంగా ఆంగ్ల పదాలకు భిన్నంగా ఉంటాయి. జర్మనీ భాషలో "నాహెర్ ఓస్టెన్" (సమీప ప్రాచ్యం) అనే పదం సాధారణ వాడుకలో ఉంది (ప్రస్తుత రోజుల్లో "మిట్లెరెర్ ఓస్టెన్" అనే పదాన్ని భిన్నమైన అర్థం ఉన్నప్పటికీ, ఆంగ్ల మూలాల నుంచి అనువాదం చేసే వాచకాల్లో ఎక్కువగా మరియు మరింత సాధారణంగా ఉపయోగిస్తున్నారు), రష్యా భాషలో Ближний Восток లేదా "బ్లిజ్నీయ్ వోస్టోక్", బల్గేరియా భాషలో Близкия Изток, పోలిష్‌లో బ్లిస్కీ వోస్కోద్ లేదా క్రొయేషియన్లో బ్లిస్కీ ఇస్టోక్ (నాలుగు స్లావిక్ భాషల్లో సమీప ప్రాచ్యం అని అర్థం) పదాలు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని సూచించేందుకు వాడుకలో ఉన్నాయి. అయితే, కొన్ని భాషల్లో మధ్యప్రాచ్యానికి సమానమైన పదాలు వాడుకలో ఉన్నాయి, అవి ఫ్రెంచ్‌లో మోయెన్-ఓరియంట్, స్వీడిష్‌లో మెలానోస్టెర్న్, స్పానిష్‌లో ఓరియెంటే మెడియో లేదా మెడియో ఓరియంటే, మరియు ఇటాలియన్లో మెడియో ఓరియంటే.[18].
పశ్చిమ దేశాల ప్రసార మాధ్యమాల ప్రభావం కారణంగా, "మధ్యప్రాచ్యం" యొక్క అరబిక్ పదం “الشرق الأوسط” (“యాష్-షర్ఖ్-ల్-అవ్సాత్”), ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాల్లో ప్రామాణిక పదంగా ఉపయోగించబడుతుంది, ఉత్తర అమెరికా మరియు పశ్చిమ యూరోపియన్ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న "మధ్యప్రాచ్యం" పదానికి సమానమైన అర్థం దీనికి ఉంది. తూర్పు యొక్క అరబిక్ మూలం నుంచి వచ్చిన మష్రిఖ్ పదాన్ని లెవాంట్ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని, అరబిక్ మాట్లాడే ప్రపంచం (పశ్చిమ భాగాన్ని సూచించే, మఘ్రెబ్కు వ్యతిరేక పదం) యొక్క తూర్పు ప్రాంతాన్ని నిర్వచించేందుకు ఉపయోగిస్తున్నారు.[19] మధ్యప్రాచ్యం పదానికి సమానార్థాన్ని ఇచ్చే పర్షియన్ పదం خاورمیانه (Khāvarmiyāneh ).
భూభాగాలు మరియు ప్రాంతాలు[మార్చు]
మధ్యప్రాచ్యం యొక్క సంప్రదాయ నిర్వచనం[మార్చు]
302,535 | align="right" | 73,914,000 | style="text-align:right;"|91 | 240 | అంకారా | $1.028 ట్రిలియన్[20] (2008) | $13,920[20][21] (2008) | టర్కిష్ లిరా | పార్లమెంటరీ ప్రజాస్వామ్యం | టర్కిష్ |- | colspan=12 style="background:#eee;" | అరేబియా ద్వీపకల్పం: |- | మూస:Country data బహ్రేయిన్ | style="text-align:right;"|665 | 257 | align="right" | 656,397 | style="text-align:right;"|987 | 2,560 | మనమా | $26.970 బిలియన్లు (2008) | $34,605 (2008) | బహ్రేయినీ దినార్ | రాజ్యాంగ రాజరికం | అరబిక్ |- | మూస:Country data కువైట్ | style="text-align:right;"|17,820 | 6,880 | align="right" | 3,100,000 | style="text-align:right;"|119 | 310 | కువైట్ సిటీ | $137.190 బిలియన్లు (2008) | $39,849 (2008) | కువైట్ దినార్ | రాజ్యాంగ రాజరికం | అరబిక్ |- | మూస:Country data ఒమన్ | style="text-align:right;"|212,460 | 82,030 | align="right" | 3,200,000 | style="text-align:right;"|13 | 34 | మస్కట్ | $66.889 బిలియన్లు (2008) | $24,153 (2008) | ఒమనీ రియాల్ | సంపూర్ణ రాజరికం | అరబిక్ |- | మూస:Country data ఖతర్ | style="text-align:right;"|11,437 | 4,416 | align="right" | 793,341 | style="text-align:right;"|69 | 180 | దోహా | $94.249 బిలియన్లు (2008) | $85,867 (2008) | ఖతారీ రియాల్ | రాజ్యాంగ రాజరికం | Arabic |- | మూస:Country data సౌదీ అరేబియా | style="text-align:right;"|1,960,582 | 756,985 | align="right" | 23,513,330 | style="text-align:right;"|12 | 31 | రియాద్ | $593.385 బిలియన్లు (2008) | $23,834 (2008) | రియాల్ | సంపూర్ణ రాజరికం | అరబిక్ |- | మూస:Country data యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | style="text-align:right;"|82,880 | 32,000 | align="right" | 5,432,746 | style="text-align:right;"|30 | 78 | అబుదాబి | $184.984 బిలియన్లు (2008) | $38,830 (2008) | UAE దిర్హామ్ | సమాఖ్య రాజ్యాంగ రాజరికం | అరబిక్ |- | మూస:Country data యెమెన్ | style="text-align:right;"|527,970 | 203,850 | align="right" | 18,701,257 | style="text-align:right;"|35 | 91 | సానా | $55.433 బిలియన్లు (2008) | $2,412 (2008) | యెమెనీ రియల్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | colspan=12 style="background:#eee;" | సారవంతమైన చంద్రవంక: |- | ![]() |
140 | align="right" | 1,376,289 | style="text-align:right;"|3,823 | 9,900 | గాజా | $770 మిలియన్లు (2008) | $2,900 (2008) | ఇజ్రాయెలీ న్యూ షెకీల్ | స్వయంప్రతిపత్తి గల గణతంత్ర పాలస్తీనా జాతీయ యంత్రాంగం హమాస్ | అరబిక్ |- | మూస:Country data ఇరాక్ | style="text-align:right;"|437,072 | 168,754 | align="right" | 31,001,816 | style="text-align:right;"|70.93 | 183.7 | బాగ్దాద్ | $202.3 బిలియన్లు (2008) | $6,500 (2008) | ఇరాకీ దినార్ | పార్లమెంటరీ రిపబ్లిక్ | అరబిక్, అసిరియన్, కుర్దిష్ |- | మూస:Country data ఇజ్రాయెల్ | style="text-align:right;"|20,770 | 8,020 | align="right" | 7,465,000 | style="text-align:right;"|290 | 750 | జెరూసలేం2 | $200.630 బిలియన్లు (2008) | $28,206 (2008) | ఇజ్రాయెలీ న్యూ షెకీల్ | పార్లమెంటరీ ప్రజాస్వామ్యం | హిబ్రూ, అరబిక్ |- | మూస:Country data జోర్డాన్ | style="text-align:right;"|92,300 | 35,600 | align="right" | 5,307,470 | style="text-align:right;"|58 | 150 | అమ్మన్ | $32.112 బిలియన్లు (2008) | $5,314 (2008) | జోర్డానియన్ దినార్ | రాజ్యాంగ రాజరికం | అరబిక్ |- | మూస:Country data లెబనాన్ | style="text-align:right;"|10,452 | 4,036 | align="right" | 3,677,780 |style="text-align:right;"|354 | 920 | బీరుట్ | $49.514 బిలియన్లు (2008) | $13,031 (2008) | లెబనీస్ పౌండ్ | గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | మూస:Country data సిరియా | style="text-align:right;"|185,180 | 71,500 | align="right" | 17,155,814 | style="text-align:right;"|93 | 240 | డామాస్కస్ | $94.408 బిలియన్లు (2008) | $4,748 (2009) | సిరియన్ పౌండ్ | అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | ![]() |
2,2603 | align="right" | 2,500,0005 | style="text-align:right;"|432 | 1,1203,4 | రామల్లా | | | ఇజ్రాయెలీ న్యూ షెకీల్ | స్వయంప్రతిపత్త గల గణతంత్ర రాజ్యం పాలస్తీనా జాతీయ యంత్రాంగం పతా | అరబిక్ |- | colspan=12 style="background:#eee;" | ఇరానియన్ పీఠభూమి: |- | మూస:Country data ఇరాన్ | style="text-align:right;"|1,648,195 | 636,372 | align="right" | 71,208,000 | style="text-align:right;"|42 | 110 | టెహ్రాన్ | $819.799 బిలియన్లు (2008) | $11,250 (2008) | ఇరానియన్ రియాల్ | ఇస్లామిక్ గణతంత్ర రాజ్యం | పర్షియన్ |- | colspan=12 style="background:#eee;" | మధ్యధరా సముద్రం: |- | మూస:Country data సైప్రస్ | style="text-align:right;"|9,250 | 3,570 | align="right" | 792,604 | style="text-align:right;"|90 | 230 | నికోసియా | $22.703 బిలియన్లు (2008) | $29,830 (2008) | యూరో | అధ్యక్ష గణతంత్ర రాజ్యం | గ్రీకు, టర్కిష్ |- | colspan=12 style="background:#eee;" | ఉత్తర ఆఫ్రికా: |- | మూస:Country data ఈజిప్టు | style="text-align:right;"|1,001,449 | 386,662 | align="right" | 77,498,000 |style="text-align:right;"|74 | 190 | కైరో | $442.640 బిలియన్లు (2008) | $5,898 (2008) | ఈజిప్షియన్ పౌండ్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | colspan="12" | Source: *International Monetary Fund, April 24, 2009, PPP GDP 2008 *World Bank, July 1, 2009, PPP GDP 2008
గమనికలు: 1 టర్కీకి సంబంధించిన గణాంకాల్లో తూర్పు థారెస్ను కూడా చేర్చడం జరిగింది, అయితే ఇది అనటోలియాలో భాగం కాదు. 2 ఇజ్రాయెల్ చట్ట పరిధిలో. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను UN గుర్తించడం లేదు. 3 1967-పూర్వ సరిహద్దుల ప్రకారం వెస్ట్ బ్యాంక్ మొత్తాన్ని చేర్చడం జరిగింది. 4 అంతేకాకుండా, వెస్ట్ బ్యాంక్‌లో సుమారుగా 400,000 ఇజ్రాయెల్ పౌరులు స్థిరపడ్డారు, వీరిలో సగం మంది తూర్పు-జెరూసలేంలో ఉన్నారు. |
గ్రేటర్ మిడిల్ ఈస్ట్[మార్చు]
11,500 | align="right" | 2,968,586 | style="text-align:right;"|111.7 | 289 | యెరెవాన్ | $18.715 బిలియన్లు (2008) | $5,272 (2008) | అర్మేనియాన్ డ్రామ్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అర్మేనియన్ |- |మూస:Country data అజెర్బైజాన్ | style="text-align:right;"|86,600 | 33,400 | align="right" | 8,621,000 | style="text-align:right;"|97 | 250 | బేకు | $74.734 బిలియన్లు (2008) | $8,620 (2008) | అజెర్బైజానీ మనాట్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అజెర్బైజానీ |- | మూస:Country data జార్జియా | style="text-align:right;"|20,460 | 7,900 | align="right" | 4,630,841 | style="text-align:right;"|99.3 | 257 | టిబిలిసి | $21.812 బిలియన్లు (2008) | $4,957 (2008) | జార్జియన్ లారీ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | జార్జియన్ |- | colspan=12 style="background:#eee;" | దక్షిణ ఆసియా: |- | మూస:Country data ఆఫ్ఘనిస్థాన్1 | style="text-align:right;"|647,500 | 250,000 | align="right" | 31,889,923 | style="text-align:right;"|46 | 120 | కాబూల్ | $21.340 బిలియన్లు (2008) | $758 (2008) | ఆఫ్ఘానీ | ఇస్లామిక్ గణతంత్ర రాజ్యం | పర్షియన్, పాష్తో |- | మూస:Country data పాకిస్థాన్ | style="text-align:right;"|880,940 | 340,130 | align="right" | 169,300,000 | style="text-align:right;"|206 | 530 | ఇస్లామాబాద్ | $439.558 బిలియన్లు (2008) | $2,738 (2008) | పాకిస్థాన్ రూపాయి | ఇస్లామిక్ గణతంత్ర రాజ్యం | ఉర్దూ, ఆంగ్లం, పంజాబీ పాష్తో |- | colspan=12 style="background:#eee;" | మధ్య ఆసియా: |- | మూస:Country data కజకిస్థాన్ | style="text-align:right;"|2,724,900 | 1,052,100 | align="right" | 15,217,711 | style="text-align:right;"|5.4 | 14 | ఆస్తానా | $177.545 బిలియన్లు (2008) | $11,416 (2008) | కజకిస్థాన్ టెంగ్ | పాక్షిక అధ్యక్ష గణతంత్ర రాజ్యం | కజక్, రష్యా |- | మూస:Country data ఉజ్బెకిస్థాన్ | style="text-align:right;"|447,400 | 172,700 | align="right" | 27,372,000 | style="text-align:right;"|59 | 150 | టాష్కెంట్ | $71.501 బిలియన్లు (2008) | $2,629 (2008) | ఉజ్బెకిస్థానీ సోమ్ | పాక్షిక-అధ్యక్ష రిపబ్లిక్ | ఉజ్బెక్ |- | మూస:Country data తుర్క్మెనిస్థాన్ | style="text-align:right;"|488,100 | 188,500 | align="right" | 5,110,023 | style="text-align:right;"|9.9 | 26 | ఆష్గాబాట్ | $30.091 బిలియన్లు (2008) | $5,710 (2008) | తుర్క్మెనిస్థానీ మేనాత్ | అధ్యక్ష గణతంత్ర రాజ్యం | తుర్క్మెన్ |- | మూస:Country data తజికిస్థాన్ | style="text-align:right;"|143,100 | 55,300 | align="right" | 7,215,700 | style="text-align:right;"|45 | 120 | డుషాన్బే | $13.041 బిలియన్లు (2008) | $2,019 (2008) | సోమోనీ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | తజిక్ |- | మూస:Country data కిర్గీస్థాన్ | style="text-align:right;"|199,900 | 77,200 | align="right" | 5,356,869 | style="text-align:right;"|26 | 67 | బిష్కెక్ | $11.580 బిలియన్లు (2008) | $2,180 (2008) | కిర్గిజ్స్థానీ సోమ్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | కిర్గిజ్, రష్యన్ |- | colspan=12 style="background:#eee;" | ఉత్తర ఆఫ్రికా: |- | మూస:Country data అల్జీరియా | style="text-align:right;"|2,381,740 | 919,590 | align="right" | 33,333,216 | style="text-align:right;"|14 | 36 | అల్జీర్స్ | $233.098 బిలియన్లు (2008) | $6,698 (2008) | అల్జీరియన్ దినార్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | మూస:Country data మౌరిటానియా | style="text-align:right;"|446,550 | 172,410 | align="right" | 33,757,175 | style="text-align:right;"|70 | 180 | నౌవాక్చోట్ | $6.221 బిలియన్లు (2008) | $2,052 (2008) | ఓవుగ్యుయా | సైనిక నిరంకుశ పాలన | అరబిక్ |- | మూస:Country data పశ్చిమ సహారా | style="text-align:right;"|163,610 | 63,170 | align="right" | 10,102,000 | style="text-align:right;"|62 | 160 | ఎల్ ఐవున్ | | | మొరాకన్ దిర్హామ్ | | అరబిక్ |- | మూస:Country data లిబియా | style="text-align:right;"|1,759,540 | 679,360 | align="right" | 6,036,914 | style="text-align:right;"|3 | 7.8 | ట్రిపోలీ | $90.251 బిలియన్లు (2008) | $14,533 (2008) | లిబియన్ దినార్ | జమాహిరియా | అరబిక్ |- | మూస:Country data మొరాకో | style="text-align:right;"|446,550 | 172,410 | align="right" | 33,757,175 | style="text-align:right;"|70 | 180 | రాబాట్ | $136.728 బిలియన్లు (2008) | $4,349 (2008) | మోరాకన్ దిర్హామ్ | రాజ్యాంగ రాజరికం | అరబిక్ |- | మూస:Country data సుడాన్ | style="text-align:right;"|2,505,813 | 967,500 | align="right" | 39,379,358 | style="text-align:right;"|14 | 36 | ఖార్టోయుమ్ | $87.885 బిలియన్లు (2008) | $2,305 (2008) | సుడానీస్ పౌండ్ | అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | మూస:Country data ట్యునీషియా | style="text-align:right;"|163,610 | 63,170 | align="right" | 10,102,000 | style="text-align:right;"|62 | 160 | ట్యునీష్ | $82.226 బిలియన్లు (2008) | $7,962 (2008) | ట్యునీషియన్ దినార్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | అరబిక్ |- | colspan=12 style="background:#eee;" | ఈశాన్య ఆఫ్రికా: |- | మూస:Country data జిబౌటీ | style="text-align:right;"|23,200 | 9,000 | align="right" | 496,374 | style="text-align:right;"|34 | 88 | జిబౌటీ | $1.877 బిలియన్లు (2008) | $2,392 (2008) | జిబౌటియన్ ఫ్రాంక్ | పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం | అరబిక్, ఫ్రెంచ్, సోమాలీ, అఫార్ |- | మూస:Country data ఇరిటియా | style="text-align:right;"|117,600 | 45,400 | {{convert|4,401,009 | style="text-align:right;"|37 | 96 | అస్మారా | $3.739 బిలియన్లు (2008) | $747 (2008) | నాక్ఫా | ప్రావీన్స్ ప్రభుత్వం | టైగ్రిన్యా, అరబిక్ |- | మూస:Country data సోమాలియా | style="text-align:right;"|637,661 | 246,202 | align="right" | 9,588,666 | style="text-align:right;"|13 | 34 | మోగాడిషు | $5.524 బిలియన్లు (2008) | $600 (2008) | సోమాలీ షిల్లాంగ్ | పాక్షిక-అధ్యక్ష గణతంత్ర రాజ్యం | సోమాలీ, అరబిక్ |- | colspan="12" | Source:' *అంతర్జాతీయ ద్రవ్య నిధి, 2009 ఏప్రిల్ 24, PPP GDP 2008 *ప్రపంచ బ్యాంకు, జూలై 1, 2009, PPP GDP 2008 గమనికలు: 1 తరచుగా ఆఫ్ఘనిస్థాన్‌ను మధ్య ఆసియాలో భాగంగా పరిగణిస్తున్నారు[22][23] |} ==చరిత్ర== మూస:ఇవి కూడా చూడండి లో ఒక ముఖ్యమైన ప్రార్థనాస్థలం యురేషియా మరియు ఆఫ్రికా మరియు మధ్యధరా సముద్రం మరియు హిందూ మహాసముద్రం మధ్య ఖండన ప్రదేశంలో మధ్యప్రాచ్యం ఉంది. ఈ ప్రాంతం క్రైస్తవ మతం, ఇస్లాం, యూదు మతం, యెజిదీ, మరియు ఇరాన్లో, మిథ్రాయిజం, జొరాస్ట్రియానిజం, మనీచాయిజం మరియు బాహై విశ్వాసం తదితరాలకు పుట్టినిల్లుగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. చరిత్రవ్యాప్తంగా మధ్యప్రాచ్యం ప్రపంచ వ్యవహారాల్లో ఒక ప్రధాన కేంద్రంగా ఉంది; వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మరియు మతపరంగా ఇది సున్నితమైన ప్రాంతం. ప్రారంభ నాగరికతలైన మెసపటోమియా మరియు పురాతన ఈజిప్టు పురాతన సమీప ప్రాచ్యంలోని సారవంతమైన నెలవంక మరియు నైలు లోయ ప్రాంతాల్లో ఆవిర్భవించాయి, వీటితోపాటు లెవాంట్, పర్షియా, మరియు అరేబియా ద్వీపకల్ప నాగరికతలు కూడా ఇక్కడే పుట్టాయి. మధ్యప్రాచ్యం మొట్టమొదటిసారి అకెమెనిడ్ సామ్రాజ్యం కింద సమైక్యపరచబడింది, ఆపై పార్థియన్ మరియు ససానిడ్ సామ్రాజ్యం అనే పేర్లు గల మేసిడోనియన్ సామ్రాజ్యం మరియు ఇరానియన్ సామ్రాజ్యం పరిధిలో కూడా ఈ ప్రాంతం ఏకం చేయబడింది. అయితే, మధ్యప్రాచ్యం మొత్తం భూభాగాన్ని ఒక విలక్షణ ప్రాంతంగా సమైక్యపరిచిన ఘనత మధ్య యుగం, లేదా ఇస్లామిక్ స్వర్ణ యుగానికి చెందిన అరబ్ కాలిఫాట్లకు దక్కుతుంది, వీరు ఈ రోజుకు కూడా ప్రబలంగా ఉన్న జాతి గుర్తింపును సృష్టించారు. తరువాత టర్కిక్ సెల్జుక్, ఒట్టోమన్ మరియు సఫావిద్ సామ్రాజ్యాలు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాయి. ఆధునిక మధ్యప్రాచ్య చరిత్ర మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మొదలైంది, ఈ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పరాజయం పాలైన కేంద్ర రాజ్యాలతో జట్టుకట్టింది, యుద్ధం తరువాత ఈ సామ్రాజ్యం అనేక చిన్న దేశాలుగా విభజించబడింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు, ఐరోపా అగ్రరాజ్యాలు, ముఖ్యంగా బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లడాన్ని ఈ మార్పు ప్రక్రియలో ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పవచ్చు. పెరుగుతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రాబల్యం కారణంగా అవి వెనక్కు వెళ్లిపోయాయి. 20వ శతాబ్దంలో, అపారమైన ముడి చమురు నిక్షేపాలు ఈ ప్రాంతానికి కొత్త వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాధాన్యత కల్పించాయి. 1945లో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో చమురు ఉత్పత్తి ప్రారంభమైంది, సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, ఇరాక్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి.[24] ఈ ప్రాంతంలో, ముఖ్యంగా సౌదీ అరేబియా మరియు ఇరాన్లలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్నాయి, దీని వలన అంతర్జాతీయ చమురు ఉత్పత్తి దేశాల సంఘం OPECలో మధ్యప్రాచ్య దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సందర్భంగా, రెండు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరాటానికి మధ్యప్రాచ్యం వేదికగా మారింది: అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు సోవియట్ యూనియన్ ప్రాంతీయ మిత్రదేశాలను ప్రభావితం చేసేందుకు పోటీపడ్డాయి. వాస్తవానికి ఈ రెండు వ్యవస్థల మధ్య రాజకీయ కారణాలతోపాటు, "సైద్ధాంతిక సంఘర్షణ" కూడా ఉంది. అంతేకాకుండా, వివాదానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల్లో లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆరాటానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో మొదటిది, ఈ ప్రాంతంలో అగ్రరాజ్యాలు వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందాలని భావించాయి, రెండో అంశం పశ్చిమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చమురుకు ప్రాధాన్యత నానాటికీ పెరిగిపోతుండటంతో ఇవి ప్రపంచంలో మూడింట రెండు వంతుల చమురు నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంపై దృష్టిపెట్టాయని లూయిస్ ఫాసెట్ వాదించారు [...][25] సందర్భానుసార కార్యాచరణ పరిధిలో అమెరికా, సోవియట్ ప్రభావం నుంచి అరబ్ ప్రపంచాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. 20వ మరియు 21వ శతాబ్దవ్యాప్తంగా, ఈ ప్రాంతంలో పరస్పర శాంతి మరియు సహనంతోపాటు యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. ఈ ప్రాంతంలో US ఇరాక్ ఆక్రమణ మరియు ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ప్రస్తుత ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు.
జనాభా[మార్చు]జాతి సమూహాలు[మార్చు]![]() 19వ శతాబ్దంలో మధ్యప్రాచ్యానికి చెందిన వివిధ జాతి మరియు మతాలను ప్రతిబింబించే చిత్రం మతాలు[మార్చు]మతాల విషయానికి వస్తే మధ్యప్రాచ్య ప్రాంతంలో బాగా వైవిధ్యం కనిపిస్తుంది, అనేక మతాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. మధ్యప్రాచ్యంలో అనేక రూపాల్లో ఉన్న ఇస్లాం అతిపెద్ద మతంగా ఉంది, అయితే ఇతర విశ్వాసాలు యూద మతం మరియు క్రైస్తవ మతం కూడా ఇక్కడ ముఖ్యమైన మతాలుగా ఉన్నాయి. ఇక్కడ బహాయిజం, యజ్డానిజం, జొరాస్ట్రియానిజం వంటి ముఖ్యమైన మైనారిటీ మతాలకు కూడా ఉనికి ఉంది. భాషలు[మార్చు]మాట్లాడేవారి సంఖ్యనుబట్టి ఈ ప్రాంతంలో మూడు ప్రధాన భాషలు ఉన్నాయి, అవి అరబిక్, పర్షియన్ మరియు టర్కిష్, ఇవి వరుసగా ఆఫ్రో-ఆసియాటిక్, ఇండో-యూరోపియన్, మరియు టర్కిక్ భాషా కుటుంబాలకు చెందినవి. మధ్యప్రాచ్యంలో పలు ఇతర భాషలు కూడా మాట్లాడతారు, అవి కూడా అనేక భాషా కుటుంబాలకు చెందివున్నాయి. అరబిక్ భాషను ఈ ప్రాంతంలో బాగా ఎక్కువగా మాట్లాడతారు, ఇది అన్ని అరబ్ దేశాల్లో అధికారిక భాషగా ఉంది. ఇది కొన్ని పొరుగు మధ్యప్రాచ్య అరబ్ యేతర దేశాల్లో కూడా మాట్లాడతారు. ఆఫ్రో-ఆసియాటిక్ భాషల యొక్క సెమిటిక్ శాఖలో ఇది భాగంగా ఉంది. ఇక్కడ ఎక్కవగా మాట్లాడే భాషల్లో రెండో స్థానంలో పర్షియన్ ఉంది. దీనిని ఇరాన్ మరియు దాని పొరుగు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో మాట్లాడతారు, ఇరాన్ ఈ ప్రాంతంలో అతిపెద్ద మరియు అత్యంత జనాభా కలిగిన దేశం. ఇండో-యూరోపియన్ భాషల యొక్క ఇండో-ఆర్యన్ శాఖలో ఇది ఒక ఆర్య భాషగా ఉంది. ఇది అరబిక్ (ఇస్లాం ద్వారా) మరియు అర్మేయిక్ (మధ్యప్రాచ్యంలో ఇది అరబిక్-పూర్వ సంధాన భాష) భాషలతో బాగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడే మూడో భాష, టర్కిష్, ఈ భాష టర్కీకి పరిమితమై ఉంది, ఇది కూడా ఈ ప్రాంతోల ఒక అతిపెద్ద మరియు అత్యంత జనాభా కలిగిన దేశం. పొరుగు దేశాల్లోని ప్రాంతాల్లో కూడా ఈ భాషను మాట్లాడతారు. ఇది టర్కిక్ భాషల్లో భాగంగా ఉంది, ఈ టర్కిక్ భాషల మూలాలు మధ్య ఆసియాలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాట్లాడే ఇతర భాషల్లో సిరియాక్ (ఒక అర్మేయిక్ భాషా రూపం), అర్మేనియన్, అజెర్బైజానీ, బెర్బెర్, సిర్కాసియన్, చిన్న ఇరానియన్ భాషలు, హిబ్రూ, కుర్దిష్, చిన్న టర్కిక్ భాషలు, గ్రీకు, మరియు అనేక ఆధునిక దక్షిణ అరేబియన్ భాషలు ఉన్నాయి. ఆంగ్లం సాధారణంగా ద్వితీయ భాషగా మాట్లాడబడుతుంది, ముఖ్యంగా మధ్యతరగతి మరియు ఉన్నత వర్గాల పౌరులు దీనిని మాట్లాడుతుంటారు, ఈజిప్టు, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, ఖతర్, బహ్రేయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు కువైట్ దేశాల్లో ఆంగ్ల భాషను ఎక్కువగా మాట్లాడుతున్నారు.[26][27]. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఒక ప్రధాన భాషగా ఉంది. ఫ్రెంచ్ భాషను అల్జీరియా, ఈజిప్టు, ఇజ్రాయెల్, లెబనాన్, మొరాకో, సిరియా మరియు ట్యునీషియా దేశాల్లో మాట్లాడతారు. ఉర్దూ భాషను అనేక మధ్యప్రాచ్య దేశాల్లో, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ మరియు ఖతర్ వంటి అరబ్ దేశాల్లో దీనిని మాట్లాడుతున్నారు, ఈ దేశాల్లో ఎక్కువ సంఖ్యలో పాకిస్థానీ మరియు కొందరు ఇండియన్ వలసదారులు నివసిస్తున్నారు, వారు ఈ భాషను మాట్లాడేందుకు ఉపయోగిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో రొమేనియన్ మాట్లాడే అతిపెద్ద జనాభాను ఇజ్రాయెల్‌లో గుర్తించవచ్చు, ఇక్కడ {{|1995|lc=on}} నాటికి రొమేనియన్ మాట్లాడే వారి సంఖ్య మొత్తం జనాభాలో 5% ఉంది.[28][29] చాలా మంది అరబ్ పౌరులు రొమేనియాలో చదువుకోవడం వలన అరబ్-మాట్లాడే దేశాలకు చెందిన పౌరులు రొమేనియన్ను ఒక ద్వితీయ భాషగా మాట్లాడుతుంటారు. మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన సుమారు ఐదు లక్షల మంది అరబ్బులు 1980వ దశకంలో రొమేనియాలో చదువుకున్నట్లు అంచనాలు ఉన్నాయి.[30] రష్యన్ భాషను కూడా ఇజ్రాయెలీ జనాభాలో ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, 1990వ దశకంనాటి వలసలు కారణంగా ఇకక్డ రష్యన్ భాషను కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ[మార్చు]మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థల్లో నిరుపేద దేశాలను (ఉదాహరణకు గాజా మరియు యెమెన్), అదే విధంగా అత్యంత సంపన్న దేశాలను (ఉదాహరణకు ఖతర్, UAE మరియు సౌదీ అరేబియా) గుర్తించవచ్చు. మొత్తంమీద, {{|2007|lc=on}}నాటికి, CIA వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ప్రకారం మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు పురోగమన వృద్ధి రేటు కలిగివున్నాయి. జూలై 1, 2009న ప్రచురించబడిన ప్రపంచ బ్యాంకు యొక్క వరల్డ్ డెవెలప్మెంట్ ఇండికేటర్స్ ప్రకారం, 2008లో టర్కీ ($ 794,228,000,000), సౌదీ అరేబియా ($ 467,601,000,000) మరియు ఇరాన్ ($ 385,143,000,000) నామమాత్ర GDPపరంగా మూడు అతిపెద్ద మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థలుగా గుర్తించబడ్డాయి.[31] తలసరి నామమాత్ర GDPపరంగా ఖతర్ ($93,204), UAE ($55,028), కువైట్ ($45,920) మరియు సైప్రస్ ($32,745) అగ్రస్థానాల్లో ఉన్నాయి.[32] GDP-PPPపరంగా టర్కీ ($ 1,028,897,000,000), ఇరాన్ ($ 839,438,000,000) మరియు సౌదీ అరేబియా ($ 589,531,000,000) దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి.[20] తలసరి (PPP)-ఆధారిత ఆదాయం విషయానికి వచ్చేసరికి, ఖతర్ ($86,008), కువైట్ ($39,915), UAE ($38,894), బహ్రేయిన్ ($34,662) మరియు సైప్రస్ ($29,853) దేశాలు మొదటి వరుసలో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో తలసరి ఆదాయం (PPP)పరంగా అట్టడుగు స్థానంలో ఉన్న దేశం స్వయంప్రతిపత్తి గల పాలస్తీనియన్ అథారిటీ ఆఫ్ గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ($1,100). మధ్యప్రాచ్య దేశాల ఆర్థిక నిర్మాణం వైవిధ్యభరితంగా ఉంటుంది, కొన్ని దేశాలు చమురు మరియు చమురు సంబంధ ఉత్పత్తుల ఎగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉండగా (సౌదీ అరేబియా, UAE మరియు కువైట్ వంటి దేశాలు), ఇతర దేశాలు బాగా భిన్నమైన ఆర్థిక మూలం కలిగివున్నాయి (ఉదాహరణకు సైప్రస్, ఇజ్రాయెల్, టర్కీ మరియు ఈజిప్టు). మధ్యప్రాచ్య ప్రాంతంలో చమురు మరియు చమురు సంబంధ ఉత్పత్తులు, వ్యవసాయం, పత్తి, పశువులు, పాలు, వస్త్రాలు, చర్మ ఉత్పత్తులు, శస్త్రచికిత్స పరికరాలు, రక్షణ పరికరాలకు (తుపాకులు, పేలుడు పదార్థాలు, ట్యాంక్‌లు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, UAVలు, మరియు క్షిపణులు) సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్ కూడా ఒక ముఖ్యమైన రంగంగా ఉంది, ముఖ్యంగా UAE మరియు బహ్రేయిన్ దేశాల్లో ఇది కీలక రంగంగా ఉంది. సైప్రస్, టర్కీ, ఈజిప్టు, లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మినహా, మిగిలిన దేశాల ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం వెనుకబడిన రంగంగా ఉంది, మధ్యప్రాచ్యం యొక్క కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సంక్షోభం ఉండటంతోపాటు, మతపరంగా సామాజిక సంప్రదాయ కట్టుబాట్లు ఫలితంగా ఈ రంగం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. అయితే ఇటీవల సంవత్సరాల్లో UAE, బహ్రేయిన్ మరియు జోర్డాన్ వంటి దేశాలు పర్యాటక సౌకర్యాలు మెరుగుపరచడం మరియు పర్యాటక సంబంధ నియంత్రణ విధానాలను సడలించడం ద్వారా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో నిరుద్యోగం గణనీయమైన స్థాయిలో ఉంది, ముఖ్యంగా 15–29 మధ్య వయస్సున్న యువకుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, ఈ ప్రాంతం యొక్క మొత్తం జనాభాలో ఈ వయస్సు పరిధిలో ఉన్న యువత 30% ఉండటం గమనార్హం. అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం, 2005లో మధ్యప్రాచ్య ప్రాంతంలో నిరుద్యోగ రేటు 13.2% వద్ద ఉంది,[33] యువతలో 25%,[34] మొరాకోలో 37% మరియు సిరియాలో 73% నిరుద్యోగ రేటు ఉంది.[35] ఇవి కూడా చూడండి[మార్చు]గమనికలు[మార్చు]
సూచనలు[మార్చు]
|