మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెంట్రల్ రైల్వే (భారతదేశం) (IR కోడ్: సిఆర్) భారతీయ రైల్వేలు లోని 17 కొత్త రైల్వే మండలాలు నందు ఒకటి, ముంబై సిఎస్‌టిఎం దీని కేంద్రం. ఈ జోను ముంబై సెంట్రల్, భూసావల్, నాగపూర్, షోలాపూర్, పూణే రైల్వే డివిజనులతో పని చేస్తుంది. ఇది మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్నాటక రాష్ట్రములకు సేవలను అందిస్తుంది.

మధ్య రైల్వే రైళ్లు[మార్చు]

ఈ కింది రైళ్లు భారతదేశం యొక్క వివిధ ముఖ్యమైన నగరాల్లో మధ్య రైల్వే ద్వారా నిర్వహించబడుతున్నాయి.

క్రమ సంఖ్య రైలు సంఖ్యలు ప్రారంభం
గమ్యస్థానం
స్టేషను పేరు
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ వయా మార్గము/
స్టేషనులు
1 12109/12110 ముంబై-మన్మాడ్ పంచవటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కళ్యాణ్, కాసర, ఇగాత్, నాసిక్‌రోడ్
2 11003/11004 దాదర్ - సావంత్వాడి రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రోహా, రత్నగిరి
3 ముంబై ఎల్‌టిటి - మన్మాడ్ గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ . థానే, కాసర, ఇగాత్, నాసిక్‌రోడ్. లోకో ఇన్ఛార్జ్- అజ్ని డబ్ల్యుఎపి-7 / కెవైఎన్ - డబ్ల్యుసిఎఎం- 3
4 11007/11008 ముంబై సిఎస్‌టి - పూణే డెక్కన్ ఎక్స్‌ప్రెస్ దాదర్ - థానే- నేరళ్- కర్జత్ - లోనావాలా -తలేగాం
5 11009/11010 ముంబై సిఎస్‌టి - పూణే సింహగడ్ ఎక్స్‌ప్రెస్ దాదర్ - కర్జత్ - లోనావాలా
6 11013/11014 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ పూణే - షోలాపూర్ - గుంతకల్లు - బెంగుళూరు - ఈరోడ్
7 11015/11016 ముంబై ఎల్‌టీటీ - గోరఖ్‌పూర్ ఖుషినగర్ ఎక్స్‌ప్రెస్ భూసావల్ - ఖాండ్వా - ఇటార్సి - హొసంగాబాద్ - మండిదీప్ - మిస్రోడ్ - హబీబ్‌గంజ్ - భూపాల్ - సుఖ్‌సేవాసనర్ - సాంచి - విదీష - బినా - ఝాన్సీ - కాన్పూర్ - లక్నో - గోండా - బస్తీ
8 11039/11040 కొల్హాపూర్-గోండియా మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్ మిరాజ్-సతారా-పూణే-దావండ్-అహ్మద్-మన్మాడ్-భూసావల్-షీగావ్-బద్నేరా-వార్ధా-నాగపూర్
9 11041/11042 ముంబై సిఎస్‌టి- చెన్నై చెన్నై - ముంబై ఎక్స్‌ప్రెస్ పూణే- షోలాపూర్ - గుంతకల్లు - గుత్తి - రేణిగుంట
10 11077/11078 పూణే-జమ్ము తావీ జీలం ఎక్స్‌ప్రెస్ దావండ్-మన్మాడ్-భూసావల్- ఖాండ్వా -ఇటార్సీ- భూపాల్ - ఝాన్సీ - గౌలియార్ - న్యూ ఢిల్లీ - పానిపట్-అంబాలా-లుధియానా-జలంధర్-చక్కీ బ్యాంక్-సాంబా
11 11401/11402 ముంబై సిఎస్‌టి - నాందేడ్ - నాగపూర్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ మన్మాడ్ -ఔరంగాబాద్- నాందేడ్ - ముద్ఖేడ్ - ఆదిలాబాద్ - మజ్రి - సేవాగ్రాం - నాగపూర్
12 11454/11453 నాగపూర్ అహ్మదాబాద్ ప్రేరణ ఎక్స్‌ప్రెస్ వార్ధా-బద్నేరా-అకోలా-భూసావల్-జల్‌గావ్-నందూర్బార్-సూరత్-వడోదరా-ఆనంద్
13 12105/12106 ముంబై సిఎస్‌టి - గోండియా విదర్భ ఎక్స్‌ప్రెస్ కళ్యాణ్, భూసావల్, బద్నేరా, వార్ధా, నాగపూర్
14 12111/12112 ముంబై సిఎస్‌టి - అమరావతి అమరావతి ఎక్స్‌ప్రెస్ నాసిక్ - భూసావల్ - మల్కాపూర్ - షీగాం - అకోలా - ముర్తజాపూర్ - బద్నేరా
15 12115/12116 ముంబై సిఎస్‌టి - షోలాపూర్ సిదేశ్వర్ ఎక్స్‌ప్రెస్ కళ్యాణ్ - పూణే - దావండ్
16 12124/12123 పూణే - ముంబై సిఎస్‌టి డెక్కన్ క్వీన్ లోనావాలా - కర్జత్
17 12126/12125 పూణే - ముంబై సిఎస్‌టి ప్రగతి ఎక్స్‌ప్రెస్ లోనావాలా - కర్జత్
18 12127/12128 పూణే - ముంబై సిఎస్‌టి ముంబై - పూణే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ థానే - లోనావాలా
19 12129-12130 పూణే - హౌరా అజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్ దావండ్-మన్మాడ్-భూసావల్-నాగపూర్-రాయపూరు-ఖరగ్‌పూర్-హౌరా
20 12135/12136 పూణే - నాగపూర్ పూణే - నాగపూర్ ఎక్స్‌ప్రెస్ దావండ్-మన్మాడ్-జల్‌గాం-భూసావల్-అకోలా-బద్నేరా-పూల్‌గాం-వార్ధా
21 12139-12140 ముంబై సిఎస్‌టి - నాగపూర్ సేవాగ్రాం ఎక్స్‌ప్రెస్ కాసర - నాసిక్ రోడ్ - చాలిగాం -జల్‌గాం - జలంబ్ - ముర్తజాపూర్ -బద్నేరా- ధామంగాం- సింధి
22 12141/12142 ముంబై సిఎస్‌టి - రాజేంద్రనగర్ టెర్మినల్ రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్ భూసావల్, జబల్‌పూర్, మొఘల్‌సరాయ్
23 12154/12153 భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై ఎల్‌టిటి భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్ హొసంగాబాద్ - ఇటార్సి - హార్ధా - ఖాండ్వా - భూసావల్ - ఇగాత్ - కళ్యాణ్ - థానే (శుక్రవారం / గురువారం వీక్లీ)
24 12158/12157 షోలాపూర్ - పూణే హుతాత్మ ఎక్స్‌ప్రెస్ కుర్దువాడి - దావండ్
25 12169/12170 పూణే - షోలాపూర్ పూణే - షోలాపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ దావండ్ - జెయూర్ - కుర్దువాడి
26 12405/12406 భూసావల్ - హెచ్ నిజాముద్దీన్ గోండ్వానా ఎక్స్‌ప్రెస్ మల్కాపూర్ - ధామంగాం -వార్ధా-నాగపూర్- నర్ఖేర్ - ఆమ్లా - ఇటార్సి - భూపాల్ - బినా - ఝాన్సీ - గౌలియార్ - ఆగ్రా - మథుర (రెండుసార్లు ఒక వారం)
27 12879/12880 ముంబై ఎల్‌టిటి - భువనేశ్వర్ భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ కళ్యాణ్ - భూసావల్ - అకోలా-నాగ్పూర్ - ఝార్సుగూడ - సంబల్పూర్ - తాల్చూర్ రోడ్ - కటక్
28 11305/11306 ముంబై సిఎస్‌టి - షోలాపూర్ ముంబై సిఎస్‌టి - షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ దాదర్ - కళ్యాణ్ - కర్జత్ - లోనావాలా - పూనే - కుర్దువాడి
29 22105/22106 ముంబై సిఎస్‌టి - పూణే ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ దాదర్ - కర్జత్ - లోనావాలా
30 22107/22108 ముంబై సిఎస్‌టి - లాతూర్ లాతూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ కళ్యాణ్ - పూణే- దావండ్ - కుర్దువాడి - ఉస్మానాబాద్
31 డెక్కన్ ఒడిస్సీ

ఇతర రైళ్లు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]