Jump to content

మనన్ హింగ్రాజియా

వికీపీడియా నుండి
మనన్ హింగ్రాజియా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మనన్ అశోక్‌కుమార్ హింగ్రాజియా
పుట్టిన తేదీ (1998-02-17) 1998 February 17 (age 27)
అహ్మదాబాద్, గుజరాత్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–presentGujarat
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 24 2
చేసిన పరుగులు 1,379 2
బ్యాటింగు సగటు 40.55 1.00
100లు/50లు 3/7 0/0
అత్యధిక స్కోరు 181 2
వేసిన బంతులు 276
వికెట్లు 4
బౌలింగు సగటు 38.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/22
క్యాచ్‌లు/స్టంపింగులు 28/– 0/–
మూలం: ESPNcricinfo, 2025 24 March

మనన్ హింగ్రాజియా (జననం 1998, ఫిబ్రవరి 17) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.[1] అతను ఎంఎ చిదంబరం ట్రోఫీని గెలుచుకున్నాడు - 2018–19లో (U23) కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ తరపున 2019, సెప్టెంబరు 24న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] అతను 2021–22 రంజీ ట్రోఫీలో గుజరాత్ తరపున 2022, మార్చి 3న తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] 2021–22 పురుషుల అండర్25 స్టేట్ ఎ ట్రోఫీని గెలుచుకోవడంలో అతను గుజరాత్ జట్టుకు నాయకత్వం వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Manan Hingrajia". ESPNcricinfo. Retrieved 24 September 2019.
  2. "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 24 2019". ESPNcricinfo. Retrieved 24 September 2019.
  3. "Elite, Group A, Rajkot, Mar 3 - 6 2022, Ranji Trophy". ESPNcricinfo. Retrieved 3 March 2022.

బాహ్య లింకులు

[మార్చు]