Jump to content

మనస్సాక్షి

వికీపీడియా నుండి
మనస్సాక్షి
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం కృష్ణ,
భారతి
నిర్మాణ సంస్థ సీతారామాంజనేయ మూవీస్
భాష తెలుగు

'మనస్సాక్షి' 1977 డిసెంబర్ 2 ,న విడుదలైన తెలుగు చలన చిత్రం. వాసిరెడ్డి సీతాదేవి నవల ఆధారంగా, పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించారు . ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, భారతి, జగ్గయ్య, షావుకారు జానకి ప్రథాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే , దర్శకుడు: పర్వతనేని సాంబశివరావు
  • సంగీతం: జె వి రాఘవులు
  • నేపథ్య గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జె.వి.రాఘవులు
  • నిర్మాత: అమరా రామ సుబ్బారావు
  • నిర్మాణ సంస్థ: సీతారామాంజనేయ మూవీస్
  • సహ నిర్మాత: కామిశెట్టి శివప్రసాద్
  • నిర్మాణ నిర్వహణ: కామిశెట్టి సుబ్బారాయుడు
  • ఛాయాగ్రహణం: గోపీకృష్ణ
  • కూర్పు: అంకిరెడ్డి
  • కళ:రాజేంద్రకుమార్
  • విడుదల:02:12:1977.

పాటల జాబితా[2]

[మార్చు]
  1. నువ్వు నవ్వితే ఈతోటంతా కోటిపూలతో నవ్వుతుంది, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
  2. అరెరే వచ్చానని వయసేమో కబురొచ్చింది, గానం.పులపాక సుశీల
  3. నడిసముద్రంలో నావ తీరాయే బ్రతుకు గమ్యమే , గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. నిర్ణయం విధిచేసేది నిర్ణయం ఇది నిర్ణయం , గానం.జె.వి.రాఘవులు
  5. కళ్ళలో ఎన్నెన్ని కలలో ఆ కలలలో ఎన్నెన్ని కథలో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Manassakshi (1977)". Indiancine.ma. Retrieved 2025-08-28.
  2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.