మనీషా పన్వార్
స్వరూపం
మనీషా పన్వార్ | |||
![]()
| |||
పదవీ కాలం 2018 డిసెంబరు 11 – 2023 డిసెంబరు 3 | |||
ముందు | కైలాష్ భాంశలి | ||
---|---|---|---|
నియోజకవర్గం | జైసింగ్‌నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 ఫిబ్రవరి 10 జోధ్‌పూర్ | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | జోధ్‌పూర్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మనీషా సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రాజస్థాన్ శాసనసభకు 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]మనీషా సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో జోధ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అతుల్ భన్సాలీపై 5,849 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అతుల్ భన్సాలీ చేతిలో 13525 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ "Jodhpur Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
- ↑ "Rajastha Assembly Election Results 2023 - Jodhpur". Election Commission of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.