Jump to content

మనీషా వకీల్

వికీపీడియా నుండి
మనీషా వకీల్

పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16  ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012
ముందు భూపేంద్ర లఖావాలా
నియోజకవర్గం వడోదర సిటీ

వ్యక్తిగత వివరాలు

జననం (1975-03-25) 1975 మార్చి 25 (వయసు: 51)
వడోదర, గుజరాత్ , భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

మనీషా వకీల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె వడోదర సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో మహిళా & శిశు అభివృద్ధి (స్వతంత్ర బాధ్యత), సామాజిక న్యాయ & సాధికారత శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించింది.[1][2][3][4][5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  2. "A new look: Gujarat BJP ministry dominated by first-timers" (in ఇంగ్లీష్). India Today. 16 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  3. "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
  4. "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  5. "Women take a bigger seat at power table". The Times of India. 18 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  6. "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  7. "Who are the 19 new ministers in Gujarat cabinet? Know here". english..com (in ఇంగ్లీష్). Gujarat Samachar. 21 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
  8. "Gujarat Cabinet reshuffle: 3 women ministers, but none given Cabinet rank" (in ఇంగ్లీష్). The Indian Express. 17 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.