Jump to content

మనుమసిద్ధి

వికీపీడియా నుండి

మనుమసిద్ధి (సా.శ 1189 - 1210) నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఒక తెలుగు చోళ రాజు. ఈయన తన పూర్వీకుల కంటే పరిపాలనలో ప్రసిద్ధి గాంచాడు. ఈయన కాలంలో రాజ్యం సస్యశ్యామలమై అత్యధిక వరిధాన్యపు ఉత్పత్తితో విలసిల్లింది.[1] ప్రముఖ కవి తిక్కన తెలుగు చోళుల వంశావళిలో మనుమసిద్ధిని గురించి ప్రస్తావించాడు. ఈయన ఎర్రసిద్ధి రాజు పెద్ద కుమారుడు. తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు.[2] ఖడ్గతిక్కన ఇతని ఆస్థానము నందు సేనానాయకుడిగా ఉన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Webdunia. "AP Tourism | Pallava | Chola | Kakatiya | Reddy Raju | Vijayanagaram | Golkonda | Arkat Navab | Nellore | చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం". Webdunia. Retrieved 2025-03-05.
  2. www.wisdomlib.org (2018-06-23). "Manumasiddhi II (A.D. 1189-1210) [Part 28]". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2025-03-05.
  3. శేషాద్రి రమణ కవులు (1929). ఆంధ్ర వీరులు . వేంకట రామ్ అండ్ కో via Wikisource.