మనుషులు మారాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనుషులు మారాలి
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం ఎస్.ఎస్. బాలన్
తారాగణం శోభన్ బాబు,
శారద, కాంచన,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నాగభూషణం,
హరనాధ్
సంగీతం కె.వి. మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ జెమిని
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏదెసకో శ్రీశ్రీ కె.వి.మహదేవన్ ఘంటసాల
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం మరల మరల ప్రతియేడూ మధుర మధుర గీతం జన్మదిన వినోదం శ్రీశ్రీ కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
పాపాయి నవ్వాలి పండుగే రావాలి మా యింట కురవాలి పన్నీరు శ్రీశ్రీ కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • అమ్మా అమ్మా కనుమూశావా .. మోసం ద్వేషం నిండిన లోకం - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  • చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  • మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా - ఎస్.పి.బాలు, పి.సుశీల
  • సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

మూలాలు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.