మనోజ్ కుమార్ షోకీన్
మనోజ్ కుమార్ షోకీన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
ముందు | రఘువీందర్ షోకీన్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2013 – 2015 | |||
ముందు | బిజేందర్ సింగ్ | ||
తరువాత | రఘువీందర్ షోకీన్ | ||
నియోజకవర్గం | నాంగ్లోయ్ జాట్ | ||
పదవీ కాలం 2003 – 2008 | |||
తరువాత | రంబీర్ షోకీన్ | ||
నియోజకవర్గం | ముండ్కా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుశీలా దేవి | ||
సంతానం | 2 | ||
నివాసం | రాజ్ పార్క్, ఎస్‌పీ రోడ్, ఢిల్లీ, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మనోజ్ కుమార్ షోకీన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మనోజ్ కుమార్ షోకీన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో నాంగ్లోయి మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేసి 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముండ్కా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రేమ్ చందర్ కౌశిక్ పై 14,897 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నాంగ్లోయ్ జాట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బిజేందర్ సింగ్‌పై 11,015 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండుసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
మనోజ్ కుమార్ షోకీన్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నాంగ్లోయ్ జాట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రఘువీందర్ షోకీన్ చేతిలో 37,024 ఓట్ల తేడాతో ఓడిపోయాడు,[3] ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రఘువీందర్ షోకీన్‌పై పై 26,251 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Nangloi Jat Election Result: Manoj Shokeen Of BJP Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ 3.0 3.1 "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Nangloi Jat" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Nangloi Jat Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Nangloi Jat election results 2025: BJP's Manoj Kumar Shokeen leading by 17,277 votes" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.