Jump to content

మనోబాల

వికీపీడియా నుండి
మనోబాల
2019లో మనోబాల
జననం
బాలచందర్[1]

(1953-12-08)1953 డిసెంబరు 8 [2]
మరణం2023 మే 3(2023-05-03) (వయసు 69)
ఇతర పేర్లుమనో
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1979–2023
జీవిత భాగస్వామిఉషా మహదేవన్[3]
పిల్లలు1

మనోబాల (1953, డిసెంబరు 8 - 2023, మే 3) భారతీయ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, హాస్యనటుడు, యూట్యూబర్.[4] ఇతడు ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు.[5][6][7][8] దక్షిణ భారత సినీమారంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటులలో ఒకడు. మనోబాల 35 ఏళ్ళ కెరీర్‌లో సుమారు 450కి పైగా సినిమాల్లో నటించి, 25కు పైగా సినిమాలకు, మూడు సీరియళ్ళకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించాడు.

జననం

[మార్చు]

మనోబాల 1953, డిసెంబరు 8తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

పదిహేడేళ్ళకే 1970వ దశకం ప్రారంభంలో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. కమల్ హాసన్ సూచనతో 1979లో భారతీరాజా తీసిన పుతియా వార్పుగల్ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే సినిమాలో ఒక చిన్నపాత్రలో కూడా నటించాడు. 1980లో భారతి రాజా తీసిన ‘నిరమ్‌ మారంత పూకల్‌’ సినిమాలో నటుడిగా మరో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత వరుసగా నటుడిగా చేస్తూనే, 1982లో ‘ఆగయ గంగాయ్‌’ అనే రోమ్‌-కామ్‌ సినిమా తీశాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో మళ్ళీ నటనపై దృష్టి పెట్టాడు. మూడేళ్ళ తరువాత ‘నాన్‌ ఉంగల్‌ రసిగన్‌’, ‘పిల్లై నిలా’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించడంతో దర్శకుడిగానూ బిజీ అయిపోయాడు.

తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వమించాడు. పలు సీరియల్స్‌ కూడా దర్శకత్వం వహించాడు. ఎన్నో వందల సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన మనోబాల 2003 నుంచి 2023 వరకు నటుడిగా తీరక లేకుండా గడిపాడు. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మనోబాల తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు.

పున్నమినాగు’, ‘గగనం’, ‘మనసును మాయ సేయకే’, ‘డేగ’, ‘ఊపిరి’, ‘రాజా ధి రాజా’, ‘మహానటి’, ‘దేవదాసు’, ‘రాజ్‌ధూత్‌’ వంటి సినిమాల్లో మెప్పించాడు. 2023 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్ర పోషించాడు. నటుడిగా మనోబాల చివరి చిత్రం కాజల్‌ నటించిన ‘ది ఘోస్టీ’.[9]

నటుడిగా

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1979 పుతియ వార్పుగల్ పంచాయతీ సభ్యుడు
నిరమ్ మారతా పూక్కల్
1980 కల్లుక్కుల్ ఈరం
1981 టిక్ టిక్ టిక్
1982 గోపురంగల్ శైవతిల్లై పఠానీ భాయ్
1994 రస మగన్ మధ్యవర్తి
తోజర్ పాండియన్
థాయ్ మామన్ అతిథి స్వరూపం
1995 గంగై కరై పాటు
రాణి మహారాణి
1997 నేసం టెలిఫోన్ బూత్ యజమాని
నందిని
పగైవాన్ గోవిందన్
రక్షకుడు కన్నియప్పన్
1998 స్వర్ణముఖి అనువాదకుడు
నట్పుక్కగా మధురై
తలైమురై
1999 చిన రాజా
అనంత పూంగాత్రే పూంగావనం
మిన్సార కన్న వేధాచలం వాడు
తాజ్ మహల్
సేతు తమిళ ఉపాధ్యాయుడు
2000 అన్నాయ్ మోసెస్
జేమ్స్ పాండు రైల్వే పోర్టర్
2001 నీల కాలం
సముద్రమ్ ప్రొఫెసర్
2002 నైనా
విలన్ మంత్రి గారి బావమరిది
2003 స్టూడెంట్ నెంబర్ 1 దాస్
బండ పరమశివం పోలీస్ ఇన్‌స్పెక్టర్
నల దమయంతి పాస్‌పోర్ట్ అధికారి
జయం కమలేష్
విజిల్
ఐస్
కాఖా కాఖా రమణ
దివాన్
బాయ్స్ అజయ్
మూడు గులాబీలు
శివపుత్రుడు శక్తి మేనమామ
జై జై జమున కుటుంబ స్నేహితురాలు
అన్బే ఉన్ వాసం ప్రొఫెసర్
కాదల్ కిరుక్కన్ వైద్యుడు
సూరి కంటైనర్ ప్యాసింజర్
2004 ఏతిర్రీ శేషగోపాలన్
క్యాంపస్ నల్లతంబి
అరుల్ కస్టమర్
సుందరాంగుడు నాయర్
ఎం. కుమరన్ మహాలక్ష్మి కుమారుడు గణేష్ తండ్రి
బోస్
అట్టహాసం సెమీ జోసెఫ్
డ్రీమ్స్ మూసా
మహా నడిగన్
2005 ఆయుధం
దేవతయై కండెన్ దాస్
జి రైలు ప్రయాణీకుడు
కోడంబాక్కం
థాక తిమి థా బాల
చంద్రముఖి పూజారి
ప్రియసఖి బబ్లూ
6'2 కృష్ణమూర్తి తండ్రి
అపరిచితుడు టికెట్ కండక్టర్
గజిని యాడ్ డైరెక్టర్
ఎనకు కళ్యాణమయిడిచు క్షమించండి
అన్ఆర్చిగల్ నిర్వాహకుడు
2006 క్రోధం
తిరుపతి పోలీస్ ఇన్‌స్పెక్టర్
తలై నగరం పోలీస్ ఇన్‌స్పెక్టర్
పారిజాతం
నాలై
కుస్తీ
ఇమ్సై అరసన్ 23వ పులికేసి కొల్లన్
ఇలావట్టం
ధర్మపురి సిలంది కరుప్పు అనుచరుడు
వరాలారు పోలీస్ కానిస్టేబుల్
వత్తియార్ అయ్యనార్ తండ్రి
2007 దీపావళి గ్రామస్థుడు
మురుగ
కూడల్ నగర్ వైద్యుడు
పరత్తై ఎంగిర అళగు సుందరం
మదురై వీరన్ శివ తాత
నీ నాన్ నిల ప్రొఫెసర్
కిరీడం కానిస్టేబుల్
భయ్యా భాస్కర్‌ సహాయకుడు
పశుపతి c/o రసక్కపాళ్యం కానిస్టేబుల్ నాయుడు
అజగియా తమిజ్ మగన్ టిటిఆర్
కన్నమూచి యేనాడ సెంథిల్కన్ను
పొల్లాధవన్
2008 పిరివోం సంతిప్పోం నటేసన్ మేనేజర్
సిలా నెరంగలిల్
లక్ష్మీ పుత్రుడు
మానవన్ నినైతాల్ ప్రొఫెసర్
వైతీశ్వరన్ ధనశేఖరన్ హెంచ్మాన్
యారాడి నీ మోహిని బాలు
సంతోష్ సుబ్రమణ్యం రుణ అధికారి
అరై ఎన్ 305-ఇల్ కడవుల్ వెంగి రాజా
మదురై పొన్ను చెన్నై పైయన్ బాలా నాయర్
సుత్త పజం అసిస్టెంట్ కమీషనర్
కుసేలన్ సబ్-ఇన్‌స్పెక్టర్
కథానాయకుడు తెలుగు సినిమా
ఉన్నై నాన్ విజయ్ తండ్రి
ధనం పోలీసు
సేవల్
సిలంబాట్టం జాను తండ్రి
అభియుమ్ నానుమ్ వర్దరాజన్
దిండిగల్ సారథి ఫోటోగ్రాఫర్
పంచామృతం
2009 అంజతే మురుగేశన్
టిఎన్ 07 ఏఎల్ 4777 పోలీస్ కానిస్టేబుల్
పున్నమి నాగు పోలీసు అధికారి తెలుగు సినిమా
గురు ఎన్ ఆలు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
తోరణై గణేశన్
మాశిలామణి న్యాయవాది
సిరితల్ రాసిపెన్ సిద్ధు తండ్రి
ఇందిరావిజ
నినైతలే ఇనిక్కుమ్ తరగతి ఉపాధ్యాయుడు
ఆరుముగం
ఓరు కధలన్ ఓరు కాధలి రామయ్య
ఆధవన్ తార అంకుల్
కండెన్ కాధలై మయిల్వాహనం
వెట్టైక్కారన్ రిపోర్టర్
2010 తమిళ్ పదం సిద్ధార్థ్
తైరియమ్
రెట్టైసుజి
గోరిపాళయం
కుట్టి పిసాసు
కత్తరు కలవు
సింగం మయిల్ న్యాయవాది
ఇంద్రసేన
తిల్లలంగడి పూజారి
బాణా కాతడి కండక్టర్
నీయుమ్ నానుమ్
పుజల్ అలెక్స్
ద్రోహి రఘు
తొట్టుపార్
చిక్కు బుక్కు శేఖర్ కజిన్
కల్లూరి కలంగల్ ప్రొఫెసర్
ఆగమ్ పురం సి. సింగముత్తు
సిద్ధు +2
2011 మధువుం మైథిలియుమ్
సిరుతై భూమ్ భూమ్
పయనం నారాయణ శాస్త్రి ద్విభాషా సినిమా
తంబికోట్టై పులి
భవానీ రామకృష్ణన్
అప్పవి కాలేజీ ప్రొఫెసర్
మాప్పిళ్ళై జ్యోతిష్యుడు
ఎత్తాన్ బ్యాంకు మేనేజర్
ఆణ్మై తవరేల్
ఉదయన్
డూ
రామనాథపురం
కొంజమ్ వేయిల్ కొంజమ్ మజై
ముదల్ ఇడం
ముని 2: కాంచన పూజారి
పులి వేషం
కాసేతన్ కడవులాడా బలరాం నాయుడు
వందాన్ వేంద్రన్
వెల్లూరు మావట్టం
సాధురంగం తిరు పొరుగువాడు
మంబట్టియాన్ అన్నాచ్చి అకౌంటెంట్
మహాన్ కనక్కు ట్రాఫిక్ పోలీసు అధికారి
2012 విలయద వా కోతాండమ్
నాన్బన్ బోస్
ఓరు నడిగైయిన్ వాక్కుమూలం
కొండాన్ కొడుతాన్
సూర్య నగరం
ఆతి నారాయణ
కలకలప్పు మరుదముత్తు
ఇధయం తిరైఅరంగం
సగునీ ఇందురతగవల్
మీరావుడన్ కృష్ణ
అజంతా
తుప్పాకి నిషా తండ్రి
అఖిలన్
మధ గజ రాజా విడుదల కాలేదు
2013 కురుంబుకార పసంగ
అలెక్స్ పాండియన్ కెప్టెన్ దివాకరన్
పుతగం కళ్యాణసుందరం అకా కల్లీస్
సిల్లును ఓరు సంధిప్పు
ఒంబాధులే గురూ బన్ రొట్టి బాబు
చెన్నైయిల్ ఒరు నాల్ సత్యమూర్తి
వెట్కథై కెట్టల్ ఎన్న తరువాయ్
సెట్టై గౌరీశంకర్
ఎతిర్ నీచల్ గుణశేఖర రాజా
నేరం వైద్యుడు
మసాని పూజారి
తీయ వేళై సెయ్యనుం కుమారు పెన్సిల్ మామా / కోన్ ఐస్
తిల్లు ముల్లు సౌందరరాజన్
తుల్లి విలయాడు
పట్టతు యానై
సొన్న పూరియతు రాజేష్ కన్నా
తలైవా విశ్వ అనుచరుడు
అయింతు అయింతు అయింతు యోగా శిక్షకుడు
రాజా రాణి ఎయిర్ వాయిస్ సీఈఓ-రామమూర్తి
నయ్యండి
వణక్కం చెన్నై కానిస్టేబుల్
రాగలైపురం ఇన్స్పెక్టర్
మాయై
నవీనా సరస్వతి శబటం నారధరుడు
కోలగలం
2014 మనసును మాయ సేయకే సుందరం తెలుగు సినిమా
నినైవిల్ నిండ్రావల్
విరాట్టు
ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్ చేతన్
తెనాలిరామన్ విద్యా మంత్రి
డమాల్ డుమీల్
తలైవాన్
యెన్నమో యేదో గురూజీ
ఎన్న సతం ఇంధ నేరం
రామానుజన్ కృష్ణారావు
అంజాన్ దర్శకుడు
ఐంధాం తలైమురై సిధా వైద్య సిగమణి సూరి
జామై సంగిలి మురుగన్
అరణ్మనై ఈశ్వరి భర్త
ఇరుంబు కుత్తిరై పిజ్జా షాప్ మేనేజర్
పూజై కోవై గ్రూప్ సెక్రటరీ
కలకండు ప్రిన్సిపాల్ కమల్‌నాథ్
జైహింద్ 2 నందిని తండ్రి
వెల్మురుగన్ బోర్‌వెల్స్
నాయిగల్ జాకీరతై పిచ్చుమణి
డేగా తెలుగు సినిమా
లింగ రైలు డ్రైవర్
వెల్లైకార దురై
2015 వెట్టయ్యాడు
అంబాల పోలీస్ కమీషనర్
టూరింగ్ టాకీస్ కోటీశ్వరన్
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్ స్వామినాథన్
కాకి సత్తాయి జ్యోతి లింగం
జెకె ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై డ్రాయింగ్ ఆర్టిస్ట్
ఇవనుకు తన్నిల గండం డాక్టర్ మార్కండేయన్
సొన్న పోచు
నన్నబెండ సెంథామరై
తునై ముధల్వార్
కాంచన 2 ఆర్నాల్డ్
వై రాజా వై మనో
ఇండియా పాకిస్తాన్ ఇదిచాపులి
వింధాయ్
మస్సు ఎంగిర మసిలామణి ఆర్నాల్డ్
సోన్ పాప్డి
పాలక్కట్టు మాధవన్ మాధవన్ బాస్
ఏవీ కుమార్
ఇదు ఎన్న మాయం
కలై వేందన్
సవాలే సమాలి మనోబాల
మాంగా రెంగసామి నాగరాజన్
10 ఎండ్రతుకుల్ల రోడ్డు రవాణా అధికారి మణికందన్
ఉరుమీన్ సౌండప్పన్
2016 కరై ఓరం
పెైగల్ జాక్కిరతై
రజనీమురుగన్ కుంజితపథం
అరణ్మనై 2 కోమలం సోదరుడు
కనితన్ అను తండ్రి
పొక్కిరి రాజా రాఘవ్
సౌకార్‌పేటై మణి
మాప్లా సింగం
తోజ ఓల్డ్ ఏజ్ హోమ్ వార్డెన్ ద్విభాషా సినిమా
తేరి స్కూల్ ప్రిన్సిపాల్
ఉన్నోడు కా ట్రాఫిక్ పోలీసులు
పాండియోడ గలట్ట తాంగల
రాజాధి రాజా డ్రాయింగ్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా
వెల్లికిజామై 13ఏఎం తేథి వైద్యుడు
నాయకి ద్విభాషా సినిమా
కడలై వ్యాపారవేత్త
కడవుల్ ఇరుకన్ కుమారు పెసువాదెల్లం ఉన్మై షో డైరెక్టర్
కావలై వేండాం పట్టాయి బాబు
విరుమండికుం శివానందికిం
పరంధు సెల్ల వా
అండమాన్
2017 జోమోంటే సువిశేషాలు పెరుమాళ్ మళయాలం సినిమా
మొట్ట శివ కెట్టా శివ జికె సైడ్‌కిక్
465
వైగై ఎక్స్‌ప్రెస్ కన్నిథీవు కార్యమేగం/తవిట్టైసామి
శరవణన్ ఇరుక్క బయమేన్ స్వామి
తిరప్పు విజా
అడగపట్టత్తు మగజనంగళయ్
సతుర ఆది 3500 గౌరీ శంకర్
కథా నాయకన్ స్వామి
హర హర మహాదేవకీ భక్త
తీరన్ అధిగారం ఒండ్రు ప్రియ తండ్రి
లాలీ
2018 కలకలప్పు 2 గణేష్ అసిస్టెంట్
సొల్లి విడవ అపార్ట్మెంట్ అధ్యక్షుడు
నగేష్ తిరైరంగం ప్రియ తండ్రి
కాతడి
మెర్లిన్
బి.టెక్ మనో మళయాలం సినిమా
మహానటి పి. పుల్లయ్య తెలుగు సినిమా
అభియుం అనువుం అభి బాస్ ద్విభాషా సినిమా
ట్రాఫిక్ రామసామి న్యాయమూర్తి
కాతిరుప్పోర్ పట్టియాల్ కుంజిత పదం
సెమ్మ బోత ఆగతే దేవి తండ్రి
ఇంబా ట్వింకిల్ లిల్లీ చైనా
కడైకుట్టి సింగం న్యాయమూర్తి
తమిళ్ పదం 2 సిద్ధార్థ్
గజినీకాంత్ కమల్ విశ్వనాథన్
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా
సీమ రాజా ప్రధానోపాధ్యాయుడు
దేవదాస్ తాతా రావు తెలుగు సినిమా
కూతన్ చిత్ర దర్శకుడు
కలవాణి మాప్పిళ్ళై
కాట్రిన్ మోజి మూర్తి
ఉత్తరావు మహారాజు
సెయి చిత్ర దర్శకుడు
తులం
2019 మానిక్
ఎల్.కె.జి ముఖేష్
తిరుమణం నరసింహాచారి
కీ కాలేజీ ప్రొఫెసర్
రాజ్ దూత్ రుణదాత తెలుగు సినిమా
గూర్ఖా కావరిమాన్
జాక్‌పాట్ రైస్ మిల్ రాయప్పన్
జోంబీ చిన్న తంబి మామ
ఎన్ కాదలి సీన్ పోదురా
ఒంగల పోదాను సార్ చైర్మన్ కస్తూరిమాన్
అరువం స్కూల్ హెడ్ మాస్టర్
బిగిల్ ప్రొఫెసర్
50 రూవా
2020 అయ్యా ఊల్లెన్ అయ్యా
పచ్చై విళక్కు ప్రొఫెసర్
దగాల్టీ చిత్ర దర్శకుడు
కాలేజీ కుమార్ ద్విభాషా సినిమా
అసురగురువు శక్తి బాస్
2021 నానుమ్ సింగిల్ థాన్ ఉదయ్ తండ్రి
చక్ర గాయత్రి మేనమామ
ఎంగడ ఇరుతింగ ఇవ్వాళవు నాలా గణేశన్
రుద్ర తాండవం పాస్టర్
అరణ్మనై 3 పెన్సిల్
రాజవంశం ఒడ్డువతి శేఖర్
ఆపరేషన్ జుజుపి దేవుడు
మురుంగక్కై చిప్స్ లింగుసామి
2022 నాయి శేఖర్ గోపి
యుత సతతం నాగులన్ బాస్
రంగా
ఓ మై డాగ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్
కూగ్లే కుట్టప్ప వైద్యుడు
డాన్ స్కూల్ టీచర్
నాయి శేఖర్ రిటర్న్స్ నామకట్టి నారాయణన్
రంగా
పడైప్పలన్
సూపర్ సీనియర్ హీరోలు మోహన్
ధా ధా
గురుమూర్తి
విడికాలుడే మాష్ మళయాలం సినిమా
2023 వాల్తేరు వీరయ్య న్యాయమూర్తి తెలుగు సినిమా
కొండ్రాల్ పావం
ఘోస్టీ
పోయే ఏనుగు పోయే

సీరియల్స్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర నెట్‌వర్క్ ఇతర వివరాలు
2005-2006 అల్లి రాజ్జియం నమచివాయం సన్ టీవీ
2018 మాయ భద్ర
2020-2021 సెంబరుతి పెరుమాళ్ జీ తమిళ్
2021 రాజపర్వై మనోబాల సన్ టీవీ
2022 కోమాలితో కుకు (సీజన్ 3) కుక్ స్టార్ విజయ్ ఎపిసోడ్ 14న తొలగించబడ్డాయి

దర్శకుడిగా

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
1978 కిజక్కే పోగుమ్ రైలు సహాయ దర్శకుడు
1982 ఆగయ గంగై
1985 నాన్ ఉంగల్ రసిగన్
1985 పిళ్లై నీలా
1986 పారూ పారూ పట్టాణం పారూ
1986 డిసెంబర్ 31 కన్నడ సినిమా
1987 సిరై పరవై
1987 ధూరతు పచ్చై
1987 ఊర్కవలన్
1988 చుట్టి పూనై
1989 ఎన్ పురుషంతన్ ఎనక్కు మట్టుమ్తాన్
1989 మూడు మంత్రం
1989 తెండ్రల్ సుడుం
1990 మేరా పతి సిర్ఫ్ మేరా హై హిందీ సినిమా
1990 మల్లు వెట్టి మైనర్
1991 వెట్రి పడిగల్
1991 మూండ్రేజుతిల్ ఎన్ మూచిరుక్కుమ్
1992 శెంబగ తొట్టం
1993 ముతృగై
1993 కరుప్పు వెల్లై
1993 పారాంబరీయం
1997 నందిని
2000 అన్నాయ్
2001 సిరగుగల్ టెలిఫిల్మ్
2002 నైనా

సీరియల్స్

[మార్చు]
సంవత్సరం సిరీస్ నెట్‌వర్క్
1999 పంచవర్ణం సన్ టీవీ
2000 పున్నాగై
2009 777 పాలిమర్ టీవీ

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2014 సతురంగ వేట్టై ఉత్తమ నూతన నిర్మాతగా సైమా అవార్డు
2017 పాంభు సత్తై
2021 సతురంగ వేట్టై 2

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2019 ది లయన్ కింగ్ జాజు ( జాన్ ఆలివర్ )

మరణం

[మార్చు]

కాలేయ సంబంధించిన వ్యాధితో బాధపడిన మనోబాల తన 69 ఏళ్ళ వయసులో 2023, మే 3న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.[10][11] కాగా జనవరి 2023లో ఛాతీనొప్పి కారణంగా యాంజియో ఆయనకు చికిత్స జరిగింది. చనిపోయే ముందు వరకు రోజుకు 200 సిగరెట్లకు పైగా తాగేవాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. "பாரதிராஜாவிடம் சேர்த்துவிட்ட கமல்ஹாசன் - Actor & Director Mano Bala - Part -1Chai with Chitra". YouTube. Touring Talkies. 31 January 2020. Archived from the original on 21 December 2021. Retrieved 19 February 2020. Mentions his birth name at 3:26
  2. "TANTIS". 30 October 2012. Archived from the original on 30 October 2012. Retrieved 1 April 2019.
  3. "Manobala Family: Meet Wife Usha Mahadevan Son Harish And Brother". wealthypeeps.com. 3 May 2023. Retrieved 3 May 2023.
  4. "Manobala's Waste Paper - YouTube". www.youtube.com. Retrieved 2023-05-03.
  5. "Manobala to play a small role in Bigil?". The Times of India. 14 July 2019. Retrieved 2023-05-03.
  6. "Manobala and Soundara Raja meet TN CM; offer condolences". The Times of India. 15 October 2020. Retrieved 22 October 2020.
  7. "Manobala elected as the president of Chinnathirai Nadigar Sangam". The Times of India. 2 October 2020. Retrieved 2023-05-03.
  8. "Shanthnu and Manobala begin shooting for Murungakkai Chips". The Times of India. 21 October 2020. Retrieved 2023-05-03.
  9. "అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టు స్టార్‌ కమెడియన్‌.. మనోబాల సినీ జీవితం సాగిందిలా..!". 3 May 2023. Archived from the original on 3 May 2023. Retrieved 3 May 2023.
  10. "RIP: ప్రముఖ తమిళ నటుడు మనోబాల ఇక లేరు | Popular Tamil comedian, director, actor Manobala passed away Kavi". 2023-05-04. Archived from the original on 2023-05-04. Retrieved 2023-05-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. Eenadu (3 May 2023). "ప్రముఖ హాస్య నటుడు మనోబాల కన్నుమూత". Archived from the original on 3 May 2023. Retrieved 3 May 2023.
  12. "When Manobala said he used to smoke 200 cigarettes a day when was a director". www.indiatoday.in. 3 May 2023. Retrieved 2023-05-03.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మనోబాల&oldid=4217269" నుండి వెలికితీశారు