Jump to content

మనోరంజన్ సుర్

వికీపీడియా నుండి
మనోరంజన్ సుర్

పదవీ కాలం
1989  1996
ముందు ఇంద్రజిత్ గుప్తా
తరువాత అజయ్ చక్రవర్తి
నియోజకవర్గం బసిర్హత్

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 1918
పియోరా, నోఖాలి , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2013 నవంబర్ 11
కోల్‌కతా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి మీరా సుర్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

మనోరంజన్ సుర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మనోరంజన్ సుర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సర్దార్ అమ్జాద్ అలీపై 20343 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1991 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సర్దార్ అమ్జద్ అలీపై 71642 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Basirhat Lok Sabha Election Results". Hindustan Times. 2024. Archived from the original on 12 July 2025. Retrieved 12 July 2025.
  2. "Basirhat Lok Sabha Election Results". Hindustan Times. 2024. Archived from the original on 12 July 2025. Retrieved 12 July 2025.
  3. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.
  4. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 22 May 2014.