Jump to content

మనోహర్ టిర్కీ

వికీపీడియా నుండి
మనోహర్ టిర్కీ

పదవీ కాలం
2009 – 2014
ముందు జోచిమ్ బాక్స్లా
తరువాత దశరథ్ టిర్కీ
నియోజకవర్గం అలీపుర్దువార్స్

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజా పనులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2006 – 2009
పదవీ కాలం
1991 – 2001

పదవీ కాలం
2006 – 2009
ముందు పబన్ కుమార్ లక్రా
తరువాత విల్సన్ చంపమారి
నియోజకవర్గం కాల్చిని
పదవీ కాలం
1991 – 2001
ముందు ఖుదీరామ్ పహాన్
తరువాత పబన్ కుమార్ లక్రా
నియోజకవర్గం కాల్చిని
పదవీ కాలం
1977 – 1987
ముందు డెనిస్ లక్రా
తరువాత ఖుదీరామ్ పహాన్
నియోజకవర్గం కాల్చిని

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-20) 1953 November 20 (age 71)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
జీవిత భాగస్వామి సీతాముని టిర్కీ
నివాసం సతాలి టీ గార్డెన్, PO హసిమారా , PS జైగావ్ , జల్పైగురి జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

మనోహర్ టిర్కీ (జననం 20 నవంబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మనోహర్ టిర్కీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982, 1991, 1996, 2006 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కాల్చిని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1996 నుండి 2001 వరకు ప్రజాపనుల శాఖ సహాయ మంత్రిగా, 2006లో అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

మనోహర్ టిర్కీ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆర్‌ఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పబన్ కుమార్ లక్రాపై 112,822 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో సామాజిక న్యాయ, సాధికారత కమిటీ & ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[1]

మనోహర్ టిర్కీ 2014 లోక్‌సభ ఎన్నికలలో అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆర్‌ఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దశరథ్ టిర్కీ చేతిలో 21,397 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "क्रांतिकारी सोशलिस्ट पार्टी Manohar Tirkey Lok Sabha Election: Latest News, Photos, Videos in Hindi" (in హిందీ). Jagran. 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  2. "Alipurduars Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  3. "Family members pitted against each other in election" (in ఇంగ్లీష్). The Indian Express. 25 March 2014. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  4. "Lok Sabha elections: 10 bastions of political parties". Mint. 17 April 2014. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.