Jump to content

మన్దీప్ రాయ్

వికీపీడియా నుండి
మన్‌దీప్ రాయ్
జననం(1949-04-04)1949 ఏప్రిల్ 4
కర్ణాటక, భారతదేశం
మరణం2023 జనవరి 29(2023-01-29) (వయసు: 73)
బెంగళూరు , కర్ణాటక, భారతదేశం
వృత్తిసినిమా నటుడు

మన్‌దీప్ రాయ్ (కన్నడః மன்டிப்ப்பராய்) (4 ఏప్రిల్ 1949- 2023 జనవరి 29) కన్నడ చిత్ర పరిశ్రమ లో నటించే భారతీయ నటుడు. నటుడిగా ఆయన నటించిన కొన్ని సినిమాలలో ఆయన పోషించిన పాత్రలు గుర్తింపు పొందాయి. ఆకాశ్మికా (1993) . పునః (2016) ఆప్తా రక్షక (2010) అమృతధరే (2005) కురిగాలు సార్ కురిగాలు (2001) లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

జీవితం వృత్తి

[మార్చు]

మన్‌దీప్ రాయ్ కన్నడ సినిమా రంగం లో500 కి పైగా సినిమాలలో నటించాడు.[1][2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
  • మిన్చినా ఓటా (1980)
  • దేవర ఆట (1981)
  • బాదాదా హూ (1982)
  • బెంకియా బాలే (1983)
  • హోస తీర్పు (1983)...మూటయ్య
  • మక్కలిరాలవ్వ మానె తుంబ (1984)
  • బిడుగదేయ బేడి (1985)
  • నాన్నవారు (1986)
  • దిగ్విజయ (1987)... కానిస్టేబుల్ రంగా
  • అంతిమ ఘట్ట (1987)
  • ఎలు సుట్టిన కోటే (1988)
  • గజపతి గర్వభంగ (1989)
  • మన్మథ రాజా (1989)...తిమ్మన్న
  • ఆసేగొబ్బ మీసేగొబ్బ (1990)
  • అశ్వమేధ (1990)..."సౌతు", పంకు స్నేహితుడు
  • మైఖేల్ మదన కామ రాజన్ (1990) (తమిళం)
  • భైరవి (1991)
  • గోల్‌మాల్ పార్ట్ 2 (1991)...మోటు మాల్
  • మావనిగే తక్క అలియా (1992)...నాయర్
  • అగ్ని పంజర (1992)
  • బొంబట్ హెండ్తి (1992)
  • భర్జారి గండు (1992)
  • ఆథంక (1993)
  • ఆకాస్మిక (1993)...శ్రీకాంత్
  • కుంకుమ భాగ్య (1993)...బ్రహ్మ
  • అపూర్వ సంసారం (1994)
  • బాల్ నాన్ మాగా (1995)
  • ఆయుధ (1996)
  • అగ్ని ఐపీఎస్ (1997)
  • అర్జున్ అభిమన్యు (1998)
  • కింగ్ (1998)
  • ప్రీత్సోద్ తప్పా (1998)
  • రంభే ఊర్వశి మేనకే (1999)
  • చంద్రముఖి ప్రాణసఖి (1999)
  • దీపావళి (2000)
  • ఆంటీ ప్రీత్సే (2001)
  • చిట్టే (2001)
  • వాలీ (2001)
  • నాగరహవు (2002)
  • ఆత్మ (2002)
  • పక్కా చుక్కా (2003)...కుక్
  • కుషీ (2003)
  • అవలే నాన్న గెలతి (2004)
  • అయ్య (2005)
  • హతవాడి (2006)
  • సిక్సర్ (2007)
  • గణేశ (2007)
  • బెలడింగళగి బా (2008)
  • టాక్సీ నెం-1 (2009)
  • ఆప్తరక్షక (2010)
  • రంగప్ప హోగ్బిట్న (2011)
  • అలెమారి (2012)
  • పరారీ (2013)
  • అమానుష (2014)
  • ఓండ్ ఛాన్స్ కోడి (2015)
  • మడువేయ మమతేయ కారేయోలే (2016)
  • ...రీ (2016)
  • కోటిగొబ్బ 2 (2016)
  • పుష్పక విమాన (2017)
  • రాజకుమార (2017)
  • ఆటో రామన్న (2021)
  • త్రికోన (2022)...అన్నయ్య
  • మండల: ది యుఎఫ్‌ఓ ఇన్సిడెంట్ (2023)...రాజు

మరణం

[మార్చు]

మన్‌దీప్ రాయ్ 73 సంవత్సరాల వయసులో 2023 జనవరి 29న గుండెపోటుతో కవల్‌భైరసంధ్రలోని తన నివాసంలో మరణించాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Shivaram - saga of a multifaceted actor". viggy.com. Archived from the original on 2015-07-24.
  2. "Movies directed by TS Nagabharana including the new and upcoming films. TS Nagabharana movies list is sorted by movie release year". bharat-movies.com. Archived from the original on 2017-12-11.
  3. "Kannada actor Mandeep Rai dead" (in Indian English). The Hindu. 29 January 2023. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
  4. "Kannada actor Mandeep Roy passes away" (in ఇంగ్లీష్). The Indian Express. 29 January 2023. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.