మన్నన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్నన్
(1995 తమిళం సినిమా)
Mannan dvd.jpg
దర్శకత్వం పి. వాసు
తారాగణం రజనీకాంత్,
కుష్బూ సుందర్,
విజయశాంతి
సంగీతం ఇళయరాజా
భాష తమిళం

పరిచయం[మార్చు]

తెలుగులో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రానికి ఇది పునర్నిర్మాణం. నగ్మా పాత్రని విజయశాంతి, వాణీ విశ్వనాథ్ పాత్రని కుష్బూ పోషించారు. తమిళంలో మన్నన్ అంటే యువరాజు అని అర్థం.

"https://te.wikipedia.org/w/index.php?title=మన్నన్&oldid=2945963" నుండి వెలికితీశారు