మన్నయ్యపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన్నయ్యపేట, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఆమదాలవలస పంచాయతి పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామం, ఆముదాలవలస పట్టణమునకు 2 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ గ్రామ ప్రజలు చాలా వరకు వ్యవసాయము మీద అధారపడి జీవించుచున్నారు. వ్యవసాయము చాలా వరకు వర్షాధారము. ముఖ్యమైన పంటలు వరి, చెరకు, అపరాలు.

మూలాలు[మార్చు]