మన్నీ పాక్వియావో
మన్నీ పాక్వియావో | |
---|---|
![]() | |
ఫిలిప్పీన్స్ సెనేటర్ | |
Assumed office జూన్ 30, 2016 | |
సెనెట్ ఎథిక్స్ అండ్ ప్రివిలేజెస్ కమిటీ | |
Assumed office సెప్టెంబర్ 18, 2018 | |
అంతకు ముందు వారు | టిటో సోట్టో |
సెనెట్ పబ్లిక్ వర్క్స్ కమిటీ | |
Assumed office జులై 25, 2016 | |
అంతకు ముందు వారు | బోంగ్ బోంగ్ మరికోస్ |
సారంగాని ప్రావిన్స్ శాసనసభ్యుడు | |
In office జూన్ 30, 2010 – జూన్ 30, 2016 | |
అంతకు ముందు వారు | ఎర్విన్ చిఒంగిబియాన్ |
తరువాత వారు | రోగెలీయో పాక్వియావో |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఇమ్మానుయేల్ దాపిద్రన్ పాక్వియావో 1978 డిసెంబరు 17 కిబావా, ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ |
జాతీయత | ఫిలిపినో |
రాజకీయ పార్టీ | పీడీపీ (2012–2014; 2016–ప్రస్తుతం) |
జీవిత భాగస్వామి | జింకీ జామోర్ [1][2] |
సంతానం | 5 (3 కుమారులు మరియు 2 కుమార్తెలు) |
బంధువులు | బాబీ పాక్వియావో (సోదరుడు) |
చదువు | నోట్రే డామే అఫ్ దడిగస్ యూనివర్సిటీ యూనివర్సిటీ అఫ్ మాకటి |
Known for | బాక్సింగ్ & రాజకీయ నాయకుడు |
మారుపేరు | ప్యాక్ మ్యాన్ |
Military service | |
Allegiance | ![]() |
మన్నీ పాక్వియావో పిలిప్పీన్స్ దేశానికి చెందిన బాక్సర్, మాజీ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్, సినీ నటుడు & రాజకీయ నాయకుడు. ఆయన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్‌లో 72 బౌట్లలో 62 విజయాలు సాధించి, 8 డివిజన్ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా నిలిచాడు.[3]
జననం[మార్చు]
మన్నీ పాక్వియావో డిసెంబర్ 17, 1978న ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ కిబావాలో రోసాలియో పాక్వియావో, డియోనిసియా డాపిడ్రాన్ దంపతులకు జన్మించాడు. ఆయన ఆరుగురు పిల్లలలో నాల్గవ సంతానం.
క్రీడా జీవితం[మార్చు]
మన్నీ పాక్వియావో బ్రూస్ లీ మరియు మహ్మద్ అలీ అతడు ఆదర్శముగా చిన్న వయస్సు నుండే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన 1999 ప్రారంభంలో, మానీ అమెరికన్ ప్రమోటర్ మురాద్ మొహమ్మద్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు.
రాజకీయ జీవితం[మార్చు]
మన్నీ పాక్వియావో 2010లో రాజకీయ ప్రవేశం చేసి సేనేట్‌కు ఎన్నికయ్యాడు. మన్నీ పాక్వియావో 2022లో జరిగే పిలిప్పీన్స్ దేశాధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు.[4][5]
సేవా కార్యక్రమాలు[మార్చు]
మానీ పాక్వియావో 2016లో, పాక్వియావో పేదల కోసం నిర్మించాల్సిన 1,000 గృహాలకు తన సొంత నిధులతో నిర్మించాడు. ఆయన 2015లో జరిగిన ఫైట్ లో వచ్చిన వంద మిలియన్ డాలర్ల ను ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేశాడు.[6]
వివాదాలు[మార్చు]
మానీ పాక్వియావో 2016లో స్వలింగ సంబంధాలలో ఉన్నవారు “జంతువులకన్నా అధ్వాన్నంగా” ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.[7]
మూలాలు[మార్చు]
- ↑ "Jinkee and Manny Pacquiao celebrate their 20th anniversary". Metro Style. Retrieved February 23, 2021.
- ↑ "Jinkee Pacquiao posts wedding photo with husband Manny Pacquiao". GMA Network. Retrieved February 23, 2021.
- ↑ Andrajyothy (30 September 2021). "బాక్సింగ్‌కు పకియావ్ గుడ్‌బై". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Namasthe Telangana (20 September 2021). "పిలిప్పీన్స్ దేశాధ్యక్ష పదవి పోటీలో బాక్సింగ్ సూపర్‌స్టార్". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Sakshi (29 September 2021). "బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై టార్గెట్". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Manalokam (7 November 2019). "ప్రపంచంలో ప్రఖ్యాత బాక్సర్... తన వారి కోసం ఏకంగా వెయ్యి ఇళ్ళు కట్టించాడు... కానీ..." Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Sakshi (16 February 2016). "సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన దిగ్గజం!". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.