Jump to content

మన శంకర వరప్రసాద్‌గారు

వికీపీడియా నుండి
మన శంకర వరప్రసాద్‌గారు
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
సహ రచయితలుఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
ఎగ్జిక్యూటివ్ నిర్మాతఎస్ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్ఏ.ఎస్. ప్రకాష్
స్క్రీన్ ప్లేఅనిల్ రావిపూడి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుతమ్మిరాజు
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థలు
  • షైన్ స్క్రీన్స్
  • గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2026 జనవరి
దేశంభారతదేశం
భాషతెలుగు

మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.[1]

నటీనటులు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

చిరంజీవితో అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ మెగా 157 వర్కింగ్‌ టైటిల్‌తో ఉగాది సందర్భంగా 2025 మార్చి 30న ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.[4] ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 23న ప్రారంభమైంది.[5]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మీసాల పిల్ల[6][7]"భాస్కరభట్లఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్3:48

మూలాలు

[మార్చు]
  1. "మెగా 157 గ్లింప్స్.. విక్ట‌రీ ట‌చ్‌తో అద‌ర‌గొట్టేశారుగా..!". NT News. 22 August 2025. Archived from the original on 6 September 2025. Retrieved 6 September 2025.
  2. "Chiranjeevi-Nayanthara film titled 'Mana Shankara Vara Prasad Garu'" (in Indian English). The Hindu. 22 August 2025. Archived from the original on 6 September 2025. Retrieved 6 September 2025.
  3. "శంకరవర ప్రసాద్‌ని వెంకీ కలిసేది ఎప్పుడంటే." Chitrajyothy. 30 August 2025. Archived from the original on 4 September 2025. Retrieved 6 September 2025.
  4. "చిరంజీవి 157.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దే లేదు." Chitrajyothy. 30 March 2025. Archived from the original on 6 September 2025. Retrieved 6 September 2025.
  5. "రఫ్పాడించేందుకు రెడీ - మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ స్టార్ట్". ABP Desam. 23 May 2025. Archived from the original on 6 September 2025. Retrieved 6 September 2025.
  6. "మీసాల పిల్ల ముక్కుమీద కోపం." NT News. 15 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
  7. "ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్". ABP Desam. 15 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.