మమకారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమకారం
(1962 తెలుగు సినిమా)
Mamakaaram.jpg
దర్శకత్వం కృష్ణారావు
తారాగణం వాణిశ్రీ ,
ఎస్.వరలక్ష్మి,
జగ్గయ్య
సంగీతం యెస్.రాజేశ్వర రావు
గీతరచన ఎ.వేణుగోపాల్
నిర్మాణ సంస్థ ప్రసూనా పిక్చర్స్
భాష తెలుగు

మమకారం 1962 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. ఓటు వేయండి... కాకాలుపట్టలేము గ్యాసేది కొట్టలేము - రాఘవులు, కె. రాణి బృందం
  2. కన్నుల కలవరం కంటినే చిన్నారి కారణం ఏమిటో - పిఠాపురం, జిక్కి
  3. కన్నతండ్రి హృదిలో నేడు కోపమేలరా తనయా - పి.లీల
  4. కలతలు మరచి కష్టం చేద్దాం కపటము కల్లలు వదలండి - ఘంటసాల బృందం
  5. ఘల్లున గజ్జల గంతులువేసే కన్నియ ఆటలు సుందరమే - పి.సుశీల
  6. నేడు మనకానందమైన పర్వము మెట్టినింట మెరిసె - జిక్కి, ఎస్.జానకి బృందం
  7. మధురం మధురం మన ప్రణయం మదిలో రేగెను - ఘంటసాల, పి.సుశీల
  8. మదిలో మెదిలే పెళ్ళికొడుకు నెన్నుకో వలచి పెళ్ళాడి - జిక్కి, ఎస్.జానకి బృందం

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మమకారం&oldid=2058787" నుండి వెలికితీశారు