Jump to content

మమత వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Mamata Medical College
మమత మెడికల్ కాలేజ్
రకంవైద్య కళాశాల
స్థాపితం1992 (1992)
వ్యవస్థాపకుడుశ్రీ పువ్వాడ నాగేశ్వరరావు
చిరునామమమతా మెడికల్ కాలేజీ రోడ్, పోలీస్ హౌసింగ్ కాలనీ, నేతాజీ నగర్, రహీమ్ బాగ్,, ఖమ్మం, తెలంగాణ, 507002, భారతదేశం
17°14′34″N 80°10′03″E / 17.2428042°N 80.1675623°E / 17.2428042; 80.1675623
కాంపస్పట్టణ
మమత వైద్య కళాశాల is located in Telangana
మమత వైద్య కళాశాల
Location in Telangana
మమత వైద్య కళాశాల is located in India
మమత వైద్య కళాశాల
మమత వైద్య కళాశాల (India)

మమత వైద్య కళాశాల (మమతా మెడికల్ కాలేజ్) భారతదేశంలోని తెలంగాణలోని ఖమ్మంలో గల ఒక ప్రైవేట్ వైద్య కళాశాల. ఈ వైద్య కళాశాల మెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ - ఎంబిబిఎస్) కోర్సులను అందిస్తోంది. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది తెలంగాణలోని కాళోజి నారాయణరావు ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.[1][2][3][4][5]

స్థానం

[మార్చు]

ఇది ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఉంది.

విభాగాలు

[మార్చు]
  • జనరల్ మెడిసిన్
  • పీడియాట్రిక్స్
  • రేడియో-డయాగ్నసిస్
  • టిబి & ఛాతీ
  • స్కిన్ & వి.డి
  • సైకియాట్రీ
  • సాధారణ శస్త్రచికిత్స
  • ఎముకల
  • నేత్ర వైద్య
  • ఇ.ఎన్.టి (చెవి,ముక్కు,గొంతు)
  • ప్రసూతి, గైనకాలజీ

మూలాలు

[మార్చు]
  1. "Doctors should maintain professional ethics: V-C - ANDHRA PRADESH". The Hindu. 2011-01-08. Retrieved 2016-05-03.
  2. "Students exhorted to be role models - Tirupati". The Hindu. 2011-09-19. Retrieved 2016-05-03.
  3. "Mamata College wins basketball title - SPORT". The Hindu. 2013-03-26. Retrieved 2016-05-03.
  4. "Serve primary healthcare needs, adopt modern tech, medicos told - ANDHRA PRADESH". The Hindu. 2013-01-24. Retrieved 2016-05-03.
  5. "Medicos to fight Aids - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2002-11-14. Archived from the original on 2013-12-31. Retrieved 2016-05-03.

వెలుపలి లంకెలు

[మార్చు]