మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
| కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
| అక్షాంశ రేఖాంశాలు | 21°55′46″N 86°44′40″E |

మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | |
| 26 | జాషిపూర్ | ఎస్టీ | మయూర్‌భంజ్ | బీజేపీ | గణేశరామ్ ఖుంటియా | |
| 27 | సరస్కనా | డా.బుధన్ ముర్ము | ||||
| 28 | రాయరంగపూర్ | నబ చరణ్ మాఝీ | ||||
| 29 | బంగ్రిపోసి | బీజేడీ | సుదమ్ మార్ంది | |||
| 31 | ఉడలా | బీజేపీ | భాస్కర్ మధేల్ | |||
| 33 | బరిపాడ | ప్రకాష్ సోరెన్ | ||||
| 34 | మొరాడ | జనరల్ | బీజేడీ | రాజ్ కిషోర్ దాస్ | ||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | రామ్ చంద్ర మాఝి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | స్వతంత్ర | ||
| 1962 | మహేశ్వర్ నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | మహేంద్ర మాఝి | స్వతంత్ర పార్టీ | |
| 1971 | మన్మోహన్ టుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 (ఉప ఎన్నిక) | చంద్ర మోహన్ సిన్హా | ఉత్కల్ కాంగ్రెస్ | |
| 1977 | భారతీయ లోక్ దళ్ | ||
| 1980 | మన్మోహన్ టుడు | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) | |
| 1984 | సిధా లాల్ ముర్ము | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | భాగే గోబర్ధన్ | జనతా దళ్ | |
| 1991 | స్వతంత్ర | ||
| 1993 (ఉప ఎన్నిక) | సుశీల తిరియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1996 | |||
| 1998 | సల్ఖాన్ ముర్ము | భారతీయ జనతా పార్టీ | |
| 1999 | |||
| 2004 | సుదం మార్ండి | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
| 2009 | లక్ష్మణ్ టుడు | బిజు జనతా దళ్ | |
| 2014 | రామ చంద్ర హంసదా | ||
| 2019 [2] | బిశ్వేశ్వర్ తుడు | భారతీయ జనతా పార్టీ | |
| 2024[3] | నబ చరణ్ మాఝీ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on March 4, 2009. Retrieved 2008-09-20.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.