మయోమెట్రియమ్
Jump to navigation
Jump to search
మయోమెట్రియమ్ | |
---|---|
Uterus and uterine tubes (Myometrium labeled at center right) | |
Microscopic slide of the myometrium. | |
లాటిన్ | tunica muscularis |
గర్భాశయం ఇంచుమించు అంతా నునుపు కండరాలుతో మందంగా ఉంటుంది. ఈ పొరను మయోమెట్రియమ్ (Myometrium) అంటారు. ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
పనులు
[మార్చు]గర్భాశయపు మయోమెట్రియమ్ లోని నునుపు కండరాలు, ఎలాస్టిక్ కణజాలం మూలంగా స్త్రీ గర్భం దాల్చిన తర్వాత పెరుగుతున్న పిండానికనుగుణంగా సాగుతుంది.[1] గర్భావధి కాలం పూర్తి అయిన పిదప ఫెర్గుసన్ రిఫ్లక్స్ (Ferguson reflex) మూలంగా నిర్ధిష్టమైన సంకోచ వ్యాకోచాల మూలంగా కానుపు ప్రక్రియను జరుపుతుంది. మాయ బయటికి వెలువడిన తర్వాత అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికి ఈ కండరాలు రక్తనాళాల్ని సంకోచింపజేస్తాయి.
వ్యాధులు
[మార్చు]- మయోమెట్రియమ్ లోని నునుపు కండరాల నుండి లియోమయోమా (Leiomyoma) లేదా మయోమా (Myoma) అనే కణితి ఏర్పడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ Steven's and Lowe Histology p352